Home » Education News
రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు ఏటా డీఎస్సీ అని ప్రకటిస్తుంటే.. ఎలిమెంటరీ స్థాయి టీచర్ విద్యను అభ్యసించేందుకు రాష్ట్రంలో దారి కనిపించడం లేదు.
రాష్ట్రంలో గత ఏడాది నుంచి చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యలపై మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
విద్య, వైద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ రెండు రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నామని, ఇందుకోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లో త్వరలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ),ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ల్లో ఉద్యోగాాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అలాగూ కొచ్చిన్ షిప్‌యార్డ్ 60 షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 260 మేనేజర్, 129 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎప్పటినుంచో ఉపాధ్యాయ లోకం ఎదురు చూస్తున్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు వచ్చేస్తున్నారు. జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీల్లో నియామకాలకు అర్హులైన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల జాబితా ఆదివారం మండలాలకు చేరింది. ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే ఎంఈవోలు సోమవారం రెండో విడత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపికైన వారు మంగళవారం (సెప్టెంబరు ఒకటి) నుంచి ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరనున్నారు.
ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ పదవి ఎవరిని వరిస్తుందోనన్నది ఇప్పుడు వర్సిటీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ జేవీ రమణ 62 ఏళ్ల ఉద్యోగ సర్వీస్ ఈనెలాఖరుతో ముగియనుంది.
జిల్లాలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నీట్-పీజీ పరీక్షలు ప్రశాంతంగా జరిగింది.
గ్రూప్-1 పరీక్షలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవల్‌పమెంట్ ఆఫ్ మైనార్టీస్ (సీఈడీఎం)-ఏపీ ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్టు ఆ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.