• Home » Education News

Education News

Engineering Counseling: మూడో వారంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

Engineering Counseling: మూడో వారంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ జూలై మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణపై సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

CBSE National Teacher Award: CBSE జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది.! ఎందుకంటే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను తీర్చిదిద్దేవి వారే!! విధి నిర్వహణలో భాగంగా టీచర్లు పలు పాఠశాలల్లో పనిచేస్తారు. వారి ఉద్యోగ కాలంలో బదిలీలపై బడులు మారుతూ ఉంటారు.

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఫ్రీ ఇంటర్న్‌షిప్.. జీతం గంటకు రూ.3,419..

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఫ్రీ ఇంటర్న్‌షిప్.. జీతం గంటకు రూ.3,419..

Bank of America Internship 2025: డిగ్రీ చదివి బ్యాంకింగ్ రంగంలో జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతీ యువకులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2025 సంవత్సరానికి గాను ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత కోర్సు ద్వారా అనుభవంతో పాటు డబ్బు కూడా సంపాదించవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Free Admission: ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల గడువు పొడిగింపు

Free Admission: ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల గడువు పొడిగింపు

విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసిన రెండో విడత జాబితాలోని విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 2వ తేదీ వరకు గడువు పొడిగించింది.

Dost Counseling Results: ‘దోస్త్‌’ మూడోవిడతలో 85,680 మందికి ప్రవేశాలు

Dost Counseling Results: ‘దోస్త్‌’ మూడోవిడతలో 85,680 మందికి ప్రవేశాలు

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన దోస్త్‌ కౌన్సెలింగ్‌ మూడోవిడత ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ప్రకటించింది.

ECIL Jobs 2025: మీరు ITI పాసయ్యారా? గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే ఇదే మంచి ఛాన్స్..!

ECIL Jobs 2025: మీరు ITI పాసయ్యారా? గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే ఇదే మంచి ఛాన్స్..!

ECIL Recruitment 2025: మీరు ITI పాస్ అయి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఇదే సువర్ణావకాశం. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) సీనియర్ ఆర్టిసాన్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు జూలై 7 లోపు www.ecil.co.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.23,368 నుండి ప్రారంభమవుతుంది. ఐటీఐ, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

Intermediate Admissions: జూలై 31 వరకు ఇంటర్‌ ప్రవేశాలు: ఇంటర్‌ బోర్డు

Intermediate Admissions: జూలై 31 వరకు ఇంటర్‌ ప్రవేశాలు: ఇంటర్‌ బోర్డు

పదో తరగతి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

UG Admissions: 178  ఇంజనీరింగ్‌  కాలేజీలు 1,19,600 సీట్లు

UG Admissions: 178 ఇంజనీరింగ్‌ కాలేజీలు 1,19,600 సీట్లు

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌, ఫార్మసీ, వ్యవసాయ కాలేజీల్లో యూజీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎప్‌సెట్‌-2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది.

Education Rights: విద్యాహక్కు కు తూట్లు

Education Rights: విద్యాహక్కు కు తూట్లు

విద్యా హక్కు చట్టాన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలలు అపహాస్యం చేస్తున్నాయి. పేద విద్యార్థులకు సీట్లు ఎందుకివ్వాలని అడ్డం తిరుగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి