Home » Editorial
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ పాలనను తప్పుబడుతూ, దాని నిరంకుశ విధానాలూ అణచివేతలూ వివక్షలూ వదులుకోవాల్సిందిగా ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టిన తీర్మానంమీద ఇటీవల సభ్యదేశాలు ఓటుచేశాయి.
యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భూతం పేదరికం. ఈ భూమి మీద పేదరికాన్ని నిర్మూలించిన దేశం లేదు
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆధిపత్య ధోరణి పట్ల తెలంగాణ సమాజం 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని నిరసన తెలిపింది.
సుమారు ఆరున్నర దశాబ్దాల హిందూ వ్యతిరేక పాలన తర్వాత అనూహ్యంగా ఆవిర్భవించిన ప్రస్తుత బీజేపీ నాయకత్వంలోని ప్రధాని మోదీ పాలన దేశాన్ని హిందూ రాజ్యం వైపుగా నడిపిస్తున్నదనడంలో ఎవరికీ సందేహం లేదు.
జనాభా అంశంపై ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయాయి. కొన్ని దేశాలు ఇప్పటికే అధిక జనాభాతో ఉన్నట్లు భావించి నియంత్రణ చర్యలు పాటిస్తుండగా, మరికొన్ని దేశాలు జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి
గుజరాత్‌లోని వడోదరలో మహి నదిపైన నలభైయేళ్ళక్రితం నిర్మించిన బ్రిడ్జి పాక్షికంగా కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదహారుకు పెరిగింది.
తెలుగు రాష్ట్రాలలో ఉపాధి హామీలో అధిక శాతం పనులు వేసవి నెలల్లో జరుగుతాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలోని పేద ప్రజలు నష్టపోయే అవకాశం ఎక్కువ..
అమెరికా సామ్రాజ్యవాదులు తమ తొత్తు నెతన్యాహు ఫాసిస్టు ప్రభుత్వాన్ని రంగంలోకి దింపటమే కాకుండా, యుద్ధం ఆరంభమైన పదవ రోజున ఇరాన్‌పై ప్రత్యక్షంగా బంకర్ విధ్వంసక బాంబు దాడులు జరిపి, అణు ఇంధన పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ధ్వంసం చేశారు.
పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలలో తాగునీటి అవసరాలకు, ముందు ముందు రాబోయే ఇంజనీరింగ్, రక్షణ రంగ పరిశ్రమల అవసరాలకు గోదావరి నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
ఆధార్ కార్డు లాగా భూమి ఉన్న ప్రతి రైతుకూ భూధార్ కార్డు మంజూరు చేస్తామని గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.