Home » Dwaraka Tirumala
ద్వారకాతిరుమల బ్రహ్మోత్సవాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. వచ్చేనెల 24 నుంచి 29 వరకు చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు జరుగనుంది.
వచ్చే నెల 24 నుంచి 29 వరకు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 24న స్వామి, అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా అలంకరించనున్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో కాంట్రాక్టర్లకు మేలుచేసే పనిలో ఆలయ అధికారుల తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. లడ్డూ ప్రసాదాల తయారీలో నిబంధనలకు తూట్లు పొడవడం జరిగింది.
ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఆలయ సూపరిండెంటెంట్ రమణ రాజు తనను అవమానించారని ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఆరోపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను తన సిఫార్సు మేరకు ట్రస్ట్ బోర్డు సభ్యురాలు దర్శనానికి పంపించారు. టికెట్లు తీయమని వారితో దురుసుగా ప్రవర్తించారని సూపరిండెంటెంట్‌పై ఆరోపణలు చేశారు.
ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. పాదుకా మండపం ముందున్న టీ స్టాల్‌లో మంటలు చెలరేగాయి.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రద్దైన కరెన్సీ నోట్ల కట్టలు స్ట్రాంగ్ రూమ్‌ల్లో మూలుగుతున్నాయి. వాటిని మార్పిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక..
ద్వారకాతిరుమల దేవస్థానం సస్పెండ్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. రికార్డ్ అసిస్టెంట్ చిలుకూరి పవన్ను అరెస్ట్ చేశారు. భీమడోలు కోర్టు (Bhimadolu Court)లో పవన్‌ను హాజరుపరిచారు.
నేటి నుంచి ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 7 న బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఏలూరు జిల్లా: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల (Dwarka Tirumala) చిన్న తిరుమలేశుని వైశాఖమాస బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) చిన్న వెంకన్న స్వామి వారిని రోజు వేలాది మంది భక్తులు (Devotees) దర్శించుకుంటారు.