Home » Dubbak
గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తానా ఫౌండేషన్ ప్రధాన సమన్వయకర్తగా దుబ్బాక పట్టణంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది.
ఒకప్పుడు పల్లెల్లో చల్లటి మట్టి కుండలో దాచిన అంబలి, అవ్వ ప్రేమతో కలిపిన సద్దన్నం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా.. ప్రాణాలకు రక్షణనిచ్చే సంజీవనిలా ఉండేవి.
దుబ్బాక విఠలేశ్వరాలయంలో శివలింగ పీఠంపై కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పం గుర్తించారు. ఇది పాశుపత శైవంలో కీలకమైన కాలాముఖ సంప్రదాయానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారించింది.
స్థానిక ఏజెంట్ మోసం చేయడంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపుర్ గ్రామానికి చెందిన రజనీకాంత్‌ను కిర్గిజిస్థాన్‌లో ఓ కంపెనీ అధికారులు బంధించారు. రూ.లక్ష చెల్లిస్తేనే విడుదల చేస్తామని డిమాండ్ చేశారు.
ఆపరేషన్ సింధూర్ డిజైన్‌తో నేసిన శాలువాను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రధాని మోదీకి బహూకరించారు.
ఉపాధి పనుల కోసం వెళ్తున్న ఇద్దరు కూలీలను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలంలో జరిగింది.
దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని చెప్పారు.
దుబ్బాకలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు సీఎం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడింది.
నాన్న అంటేనే హీరో.. ఆ తండ్రి వయస్సు 80 ఏళ్లు.. అయితేనేం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకుని కాపాడుకునేందుకు తన వయోభారాన్ని లెక్కచేయలేదు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్‌ల పంపిణీ సందర్భంగా దుబ్బాకలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రగడ నెలకొంది.