Home » Dubai
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌ను ముద్దుగా 'ఫజా' అని పిలుస్తుంటారు. ఆ పదానికి అరబిక్‌లో సహాయం చేసేవాడని అర్థం. తన పేరుకు సార్థకత చేకూర్చేలా క్రౌన్ ప్రిన్స్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫజా తాజాగా అబుదాబీ యువరాజుతో కలిసి స్థానికంగా ఉన్న ఓ ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లి అక్కడున్న అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
50 సెల్సియస్ డిగ్రీలు దాటున్న తీవ్ర ఎండలో తినడానికి తిండి లేకుండా, ఉండేందుకు నీడ లేకుండా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 18 మంది యువకులు దుబాయిలో నరకయాతన అనుభవిస్తున్నారు.
Pink Rolls Royce: సతీష్.. తన భార్య, కూతురితో కలిసి రోల్స్ రాయిస్ షోరూముకు వచ్చాడు. కారును రివీల్ చేసిన తర్వాత షోరూము సిబ్బందితో కలిసి పాప ముద్దు, ముద్దుగా డ్యాన్స్ చేసింది.
దుబాయ్‌లోని ఓ భారీ ఆకాశహర్మ్యంలో శనివారం మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు 3800 మంది అపార్ట్‌మెంటు వాసులను సురక్షిత ప్రాంతాలను తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని ప్రకటించారు.
దుబాయ్ మరీనా ప్రాంతంలోని 67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
'మన ప్రతిభ ఏంటో మనకు తెలిస్తే.. ఆటోమెటిక్‌గా మనం చేసే పనిలో విజయం సాధిస్తాం' అనేది జగమేరిగిన సక్సెస్ మంత్ర. ఇదిగో దీన్నే ఫాలో అయ్యారు యూఏఈలో ఉండే భారతీయురాలు స్మిత ప్రభాకర్ (Smita Prabhakar).
ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని దుబాయ్‌కి వెళ్లిన వలస జీవుల కష్టాలు తీరడం లేదు. ఏజెంట్ చేతిలో మోసపోయి స్వదేశానికి తిరిగిరాకపోవడం, ప్రమాదాల్లో గాయపడటం, మరణించడం వంటి ఎన్నో విషాదాలు నేటికి చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
Dubai Tiny Room Viral Video: బాల్కానీ అంత కూడా లేని ఈ గదికి ఇంత అద్దెనా అని.. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. దుబాయ్ లో ఇంటి అద్దె ఈ స్థాయిలో ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దుబాయ్‌లో పాకిస్థానీ ఉన్మాదికి బలైన ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్ మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. ఆక్రందించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతుల ఆత్మకోసం కన్నీరు తడిపి అంత్యక్రియలు నిర్వహించారు
బతుకుదెరువు కోసం వారు దుబాయి వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేక ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమను స్వదేశానికి తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు.