• Home » Dubai

Dubai

Dubai: 4ఏళ్ల క్యాన్సర్ రోగి కోరిక తీర్చి.. పెద్ద మనసు చాటిన దుబాయి రాజకుటుంబం..!

Dubai: 4ఏళ్ల క్యాన్సర్ రోగి కోరిక తీర్చి.. పెద్ద మనసు చాటిన దుబాయి రాజకుటుంబం..!

దుబాయ్ రాజకుటుంబాని (Dubai Royal Family) కి చెందిన సభ్యుడు ఒకరు పెద్ద మనసు చాటారు. క్యాన్సర్‌‌తో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడి కోరిక తీర్చారు.

Indian expat: భారతీయ వ్యక్తికి జాక్‌పాట్.. లాటరీలో రూ.8 కోట్లు గెలుచుకున్నాడు.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!

Indian expat: భారతీయ వ్యక్తికి జాక్‌పాట్.. లాటరీలో రూ.8 కోట్లు గెలుచుకున్నాడు.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!

దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్‌ (Dubai Duty Free Millennium Millionaire) లో భార‌తీయుడు జాక్‌పాట్ కొట్టాడు. భార‌తీయ వ్యక్తి సయ్యద్ అలీ బతుషా తివంశ (Syed Ali Bathusha Thivansha) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు.

Mamata Banerjee: మమతకు శ్రీలంక అధ్యక్షుడి అనూహ్య ప్రశ్న.. దీదీ ఏం చెప్పారంటే?

Mamata Banerjee: మమతకు శ్రీలంక అధ్యక్షుడి అనూహ్య ప్రశ్న.. దీదీ ఏం చెప్పారంటే?

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్‌ సింఘే నుంచి అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ''విపక్ష కూటమి ఇండియాకు మీరు సారథ్యం వహించనున్నారా? అని విక్రమ్ సింఘే ప్రశ్నించారు. "అది ప్రజలపై ఆధారపడి ఉంటుంది. విపక్ష కూటమి అధికారంలోకి కూడా రావచ్చు'' అని మమతాబెనర్జీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

Number plate Auction: బాప్‌రే బాప్.. దుబాయ్‌లో ఓ ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్ ఎంత పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Number plate Auction: బాప్‌రే బాప్.. దుబాయ్‌లో ఓ ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్ ఎంత పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రస్తుతం మార్కెట్లో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల (Fancy Number Plate) కు ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులు ఎలాగో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కోసం పోటీ పడలేరు. కానీ, సంపన్నులు ఆ ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత వెచ్చించడానికైనా వెనకాడరు.

Investment for Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ముందుకొచ్చిన యూఏఈ దిగ్గజ సంస్థ

Investment for Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ముందుకొచ్చిన యూఏఈ దిగ్గజ సంస్థ

రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు మరో యూఏఈ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్ఫ్కో సుముఖత వ్యక్తం చేసింది.

Prohibited Items: దుబాయ్ వెళ్తున్నారా? అయితే అక్కడికి తీసుకెళ్లకూడని ఈ వస్తువుల జాబితాపై ఓ లుక్కేయండి..!

Prohibited Items: దుబాయ్ వెళ్తున్నారా? అయితే అక్కడికి తీసుకెళ్లకూడని ఈ వస్తువుల జాబితాపై ఓ లుక్కేయండి..!

దుబాయి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీ లగేజీలో ఈ వస్తువులు ఉన్నాయోమో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. తాజాగా దుబాయి పోలీసులు అక్కడి వెళ్లే ప్రయాణికులు తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువుల జాబితాను విడుదల చేశారు.

Entry Permit: దుబాయి వెళ్తున్నారా? అయితే ఈ కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్‌ గురించి తెలుసుకోండి..!

Entry Permit: దుబాయి వెళ్తున్నారా? అయితే ఈ కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్‌ గురించి తెలుసుకోండి..!

కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్‌ (New Entry Permit System) ను దుబాయి ప్రకటించింది. జీసీసీ నివాసితుల కోసం దుబాయి ఆన్‌లైన్ ఎంట్రీ పర్మిట్ సిస్టమ్‌ను ప్రారంభించింది.

77th Independence Day: దుబాయిలో తెలుగు ప్రవాసీ సంఘం జీఎంసీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

77th Independence Day: దుబాయిలో తెలుగు ప్రవాసీ సంఘం జీఎంసీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

దుబాయిలోని తెలుగు ప్రవాస సంఘమైన గల్ఫ్ మైనార్టీ కౌన్సిల్ (Gulf Minority Council) 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోంది. దేశ ఎల్లలు దాటి విదేశాలలో అడుగుపెట్టిన అనంతరం దేశ భక్తి మరింత రెట్టింపవుతుందని జీఎంసీ ప్రతినిధి ఫహీం చెప్పారు.

Pakistan Independence Day: పాపం పాకిస్తాన్.. మరీ ఇంత ఘోర అవమానమా.. దుబాయ్‌లో పరువు గోవిందా!

Pakistan Independence Day: పాపం పాకిస్తాన్.. మరీ ఇంత ఘోర అవమానమా.. దుబాయ్‌లో పరువు గోవిందా!

No Pak Colors On Burj Khalifa For Independence Day ABK

Big Ticket: బర్త్‌డే నాడు కొన్న లాటరీ టికెట్.. దుబాయిలోని భారత ప్రవాసుడికి కోట్లు తెచ్చిపెట్టింది!

Big Ticket: బర్త్‌డే నాడు కొన్న లాటరీ టికెట్.. దుబాయిలోని భారత ప్రవాసుడికి కోట్లు తెచ్చిపెట్టింది!

అదృష్టం అనేది ఎవరిని ఏ విధంగా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇదిగో దుబాయిలో ఉండే ఈ భారత ప్రవాసుడి (Indian Expat) విషయంలో అదే జరిగింది. లాటరీ రూపంలో అదృష్టం వరించింది. బర్త్‌డే (Birthday) నాడు అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్.. కోట్లు తెచ్చిపెట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి