• Home » Droupadi Murmu

Droupadi Murmu

MK Stalin: సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడమా?

MK Stalin: సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడమా?

శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్‌ ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉంచడాన్ని తప్పుబడుతూ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్వారా కేంద్రం వివరణ కోరటంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Droupadi Murmu: ఈ అధికారం మీకెవరు ఇచ్చారు.. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న..

Droupadi Murmu: ఈ అధికారం మీకెవరు ఇచ్చారు.. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న..

President Droupadi Murmu On Supreme Court: రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) కింద 14 ప్రశ్నలను సంధిస్తూ అభిప్రాయాన్ని కోరారు.

Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ

Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ

రాష్ట్రపతి భవన్‌లో ఆర్మీ ఉన్నతాధికారులను తనను కలిసిన ఫోటోను రాష్ట్రపతి షేర్ చేశారు. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి తనను కలుసుకున్నారని ఈ పోస్ట్‌లో రాష్ట్రపతి తెలిపారు.

Justice Gavai oath ceremony: సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం

Justice Gavai oath ceremony: సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం

Justice Gavai oath ceremony: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు.

Cabinet Withdraws: రాష్ట్రపతి వద్ద ఉన్న 3 బిల్లులు ఉపసంహరణ

Cabinet Withdraws: రాష్ట్రపతి వద్ద ఉన్న 3 బిల్లులు ఉపసంహరణ

గత ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన మూడు కీలక బిల్లులను రాష్ట్ర మంత్రివర్గం ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. వాటి సవరణలు కేంద్ర నిబంధనలకు అనుగుణంగా పంపబడతాయి

Supreme Court: రాష్ట్రపతికీ గడువు

Supreme Court: రాష్ట్రపతికీ గడువు

సుప్రీంకోర్టు గవర్నర్ల ద్వారా పంపిన బిల్లులపై రాష్ట్రపతికి మూడు నెలల గడువు నిర్ణయించింది. ఆలస్యం జరిగినట్లయితే, కారణాలు వివరించాలని చెప్పింది, గవర్నర్లకు మరియు రాష్ట్రపతికి సంపూర్ణ వీటో అధికారం లేదని స్పష్టం చేసింది

Rahul Gandhi: ఆ టీచర్లకు న్యాయం చేయండి.. రాష్ట్రపతి జోక్యం కోరుతూ రాహుల్ లేఖ

Rahul Gandhi: ఆ టీచర్లకు న్యాయం చేయండి.. రాష్ట్రపతి జోక్యం కోరుతూ రాహుల్ లేఖ

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ రద్దు చేయడంతో వేలాది మంది అర్హులైన టీచర్లు ఉపాధి కోల్పోయినట్టు శిక్షక్ శిక్షకా అధికార్ మంచ్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని, రాష్ట్రపతి జోక్యం కోరుతూ లేఖ రాయాల్సిందిగా తనకు విజ్ఞప్తి చేశారని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు.

NEET Bill Rejection: నీట్‌ పై తమిళనాడు బిల్లు తిరస్కరణ

NEET Bill Rejection: నీట్‌ పై తమిళనాడు బిల్లు తిరస్కరణ

తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 'నీట్' మినహాయింపు బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించడం, అఖిలపక్ష సమావేశం 9న జరగనుందని సీఎంఎం స్టాలిన్‌ ప్రకటించారు

Rekha Gupta: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రేఖా గుప్తా

Rekha Gupta: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రేఖా గుప్తా

షాలిమార్ భాగ్ నివాసం వద్ద తనను అభినందించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను ఆమోదించినట్టు తెలిపారు.

Satyendra Jain: ఆప్ మాజీ మంత్రి ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్

Satyendra Jain: ఆప్ మాజీ మంత్రి ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్

సత్యేంద్ర జైన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు తగినన్ని ఆధారాలను ఎన్‌‍ఫోర్సెంట్ డైరక్టరేట్ సేకరించినట్టు ఎంహెచ్ఏ తెలిపింది. దీంతో ఆయనపై లీగల్ చర్యలు తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రపతిని తాము కోరామని పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి