Home » DRDO
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) 200 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) రూపొందించిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్ క్షేత్రం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మెరుగైన బూస్టర్ కాన్ఫిగరేషన్‌తో హై-స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ (HEAT) 'అభ్యాస్' డెవలప్‌మెంటల్ ట్రయల్స్‌ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేసింది.