Home » Dog
Chicken Rice Scheme: దేశంలో ఆరు కోట్లకుపైగా వీధి కుక్కలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వీధి కుక్కల కారణంగా ప్రజలకు రక్షణ లేకుండా పోయింది.
కుక్కకు కాస్తా అన్నం పెడితే చాలు ఎంతో విశ్వాసంగా ఉంటుంది. తన కడుపు నింపిన వారు కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధంగా ఉంటుంది. విశ్వాసానికి కుక్క ప్రతీక. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుక్క తన యజమాని కొడుకుతో పోరాడేందుకు ప్రాణాలకు సైతం తెగించింది. విషపూరిత సర్పంతో పోరాటానికి దిగింది.
Yoga Day Celebration: ఓ వీధి కుక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి యోగాసనాలు వేసింది. అచ్చం మనుషుల్లా యోగా చేసింది. దాన్ని ఎవరూ బలవంతం చేయలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యోగా చేస్తుంటే అది చూసింది.
అన్నదమ్ముల మధ్య శత్రుత్వానికి కారణమవడంతో పాటు పోలీసు కేసులు పెట్టుకునే వరకు వెళ్లేలా చేసింది ఓ పెంపుడు కుక్క. చిక్కడపల్లికి చెందిన ఈబీ దక్షిణామూర్తి, ఈబీ నర్సింహమూర్తి సోదరులు. దక్షిణామూర్తి ‘డ్యూగో అర్జెంటినో’ జాతి కుక్కను (ఏరీస్) పెంచుకుంటున్నారు.
బాగా ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు ప్రకృతి అందాలను వీక్షించడం, పెట్స్‌తో కాలక్షేపం చేస్తే ఉపశమనం లభిస్తుందనేది పరిశోధనల్లో తేలింది. అందుకే చాలామంది ఇళ్లలో పిల్లులను, కుక్కలను పెంచుతుంటారు.
నగరంలో.. వీధికుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. రాజధాని నగరం చెన్నైలోనే దాదాపు 1.80 లక్షల వీధి కుక్కలున్నాయని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. కాగా వీధి, పెంపుడు కుక్కలకు రాబిస్ ఇంజక్షన్లు వేయాలని అధికారులు నిర్ణయించారు.
ఉన్నట్టుండి జనావాసాల్లోకి వచ్చిన మొసలిని చూసి అంతా భయంతో పరుగులు తీశారు. ఓ వ్యక్తి మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అది అక్కడి నుంచి పారిపోయింది. ఈ క్రమంలో అక్కడికి కుక్క రావడంతో షాకింగ్ ఘటన చోెటు చేసుకుంది..
ఎలా పడ్డాయో ఏమో తెలీదు గానీ.. కొండ చిలువ, పాము, మానిటర్ బల్లులు బావిలో ఉండగా.. మూడు కుక్కలు అందులో పడిపోయాయి. ఈ క్రమంలో కుక్కలు ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటూ గందరగోళం సృష్టించాయి.
ఓ ఐఏఎస్ అధికారిపై శునకం దాడి చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తేనాంపేటలో జరిగింది. ఉదయం పూట వాకింగ్ కు వెళ్లిన ఆ ఐఏఎస్ అధికారిపై శునకం దాడి చేసింది. కాగా.. ఈ కుక్కను ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు. అతనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
viral video: ఉదయం 9 గంటల సమయంలో ఆమె మార్నింగ్ వాక్ కోసం అని బయటకు వెళ్లింది. అపార్ట్‌మెంట్స్ ముందున్న ప్రదేశంలో నడుస్తూ ఉంది. అదే సమయంలో ఓ మహిళ తన కుక్కతో అక్కడికి వచ్చింది. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళను చూడగానే కుక్క రెచ్చిపోయింది.