• Home » Dog

Dog

Aadhar For Dogs: కుక్కలకూ ‘ఆధార్’.. దీని వెనకున్న కథేంటో తెలుసా?

Aadhar For Dogs: కుక్కలకూ ‘ఆధార్’.. దీని వెనకున్న కథేంటో తెలుసా?

ఎలాగైతే మనకు ‘ఆధార్’ అనే గుర్తింపు కార్డ్ ఉందో.. ఇప్పుడు కుక్కలకూ ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. 100 కుక్కలకు ఈ కార్డ్‌లను జారీ చేయడం జరిగింది. అయినా.. కుక్కలకు ఆధార్ కార్డ్ ఎందుకు?

Viral Video: ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా.. యజమానికి శ్రమ లేకుండా.. ఫ్రీగా..

Viral Video: ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా.. యజమానికి శ్రమ లేకుండా.. ఫ్రీగా..

కుక్కలు విశ్వాసం చూపించడంలోనే కాకుండా తెలివితేటలు ప్రదర్శించడంలోనూ మిగతా జంతువుల కంటే ముందుంటాయి. పెంపుడు కుక్కలు కొన్ని తమ యజమానులను కాపాడడం కోసం వివిధ రకాల సాహసాలు చేయడం చూస్తూ ఉంటాం. అలాగే..

Viral Video: స్నేహితుడిని విడిపించడానికి... ఈ కుక్క చేసిన సాహసం చూస్తే..

Viral Video: స్నేహితుడిని విడిపించడానికి... ఈ కుక్క చేసిన సాహసం చూస్తే..

సాటి మనిషికి సాయం చేయకపోగా.. కీడు చేసి వేడుక చూసే మనుషులు ఉన్న సమాజం ఇది. ఇలాంటి ప్రస్తుత తరుణంలో మనుషులకంటే జంతువులే నయం అని అనిపిస్తుంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...

శునక జాతులను నిషేధించడంపై హైకోర్టు కీలక నిర్ణయం

శునక జాతులను నిషేధించడంపై హైకోర్టు కీలక నిర్ణయం

కొన్ని శునక జాతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టేసింది. శునక జాతులపై నిషేధం విధించే ముందు సదరు శునకాల ఓనర్లతోపాటు అందుకు సంబంధించిన సంస్థల నిర్వాహకులను సంప్రదించి.. ఆ తర్వాత ఈ నిషేధం విధించారా? అని హైకోర్టు ప్రశ్నించింది.

Viral: మండుటెండలో పెట్రోల్ బంక్‌కు వచ్చిన కుక్క ఏం చేసిందో చూస్తే..

Viral: మండుటెండలో పెట్రోల్ బంక్‌కు వచ్చిన కుక్క ఏం చేసిందో చూస్తే..

మండుటెండలో అవస్థపడుతూ పెట్రోల్ బంక్‌కు వచ్చిన ఓ వీధి కుక్కపై నీళ్లు చల్లి ఉపశమనం కలిగించిన ఓ వ్యక్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Viral: రోజూ పడవలో ఒంటరిగా ప్రయాణిస్తున్న కుక్క .. అసలేం జరుగుతోందని ఆరా తీస్తే..

Viral: రోజూ పడవలో ఒంటరిగా ప్రయాణిస్తున్న కుక్క .. అసలేం జరుగుతోందని ఆరా తీస్తే..

ఇస్తాంబుల్‌లో ప్రతి రోజూ ప్రజారవాణా సాధనాల్లో 30 కిలోమీటర్ల మేర ఒంటరిగా ప్రయాణించే బోజీ అనే వీధి కుక్క ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యింది.

Viral Video: పిల్లల కోసం దొంగలా మారిన కుక్క.. యజమాని కళ్లుగప్పి అది చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: పిల్లల కోసం దొంగలా మారిన కుక్క.. యజమాని కళ్లుగప్పి అది చేసిన నిర్వాకం చూడండి..

తల్లి ప్రేమ మనుషుల్లోనే అయినా జంతువుల్లో అయినా ఒకేలా ఉంటుంది. మనుషులైనా తమ పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తారేమో గానీ.. జంతువులు మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. అందులోనూ విశ్వాసానికి మారుపేరైన కుక్కలు.. తమ పిల్లలను...

Viral: యువతులకు మర్చిపోలేని గుణపాఠం చెప్పిన కుక్క.. చూసి తీరాల్సిన వీడియో ఇది!

Viral: యువతులకు మర్చిపోలేని గుణపాఠం చెప్పిన కుక్క.. చూసి తీరాల్సిన వీడియో ఇది!

షార్ట్ వీడియోల మోజులో పడ్డ యువతకు ఓ కుక్క ఇచ్చిన ఝలక్ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral video: రోబోటిక్ డాగ్‌ను చూసి ఖంగుతిన్న కుక్క.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Viral video: రోబోటిక్ డాగ్‌ను చూసి ఖంగుతిన్న కుక్క.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

సోషల్ మీడియాలో రోబోటిక్ డాగ్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. రోబోటిక్ డాగ్‌ను తయారు చేసిన తర్వాత.. దాని పనితీరును పరీక్షించేందుకు ఏకంగా కుక్కల మీదే ప్రయోగించారు. పార్కులో ఉన్న కుక్కల వద్దకు రోబోటిక్ డాగ్‌ను వదిలారు. అది అచ్చం కుక్కలాగే పరుగెడుతూ...

Delhi: ఈ శునకాలు పెంచుకుంటే కఠిన శిక్షలు.. 23 జాతుల కుక్కలను నిషేధించిన కేంద్రం.. ఎందుకంటే

Delhi: ఈ శునకాలు పెంచుకుంటే కఠిన శిక్షలు.. 23 జాతుల కుక్కలను నిషేధించిన కేంద్రం.. ఎందుకంటే

ప్రజలపై శునకాల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 23 జాతుల క్రూరమైన శునకాల పెంపకంపై నిషేధం విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి