• Home » DK Aruna

DK Aruna

సుప్రీంకోర్టులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట

సుప్రీంకోర్టులో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట

సుప్రీంకోర్టులోబండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని ప్రకటించడంపై సుప్రీంకోర్టును బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది.

DK Aruna: గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి డీకే అరుణ విజ్ఞప్తి

DK Aruna: గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి డీకే అరుణ విజ్ఞప్తి

అసెంబ్లీ కార్యదర్శితో బీజేపీ నేత డీకే అరుణ భేటీ అయ్యారు. మంగళవారం అసెంబ్లీకి చేరుకున్న డీకే అరుణ అసెంబ్లీ కార్యదర్శితో సమావేశమై.. తనను గద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

DK Aruna: డీకే అరుణ ఎన్నికపై  తెలంగాణ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

DK Aruna: డీకే అరుణ ఎన్నికపై తెలంగాణ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

గద్వాల(Gadwala) నుంచి డీకే అరుణ(DK Aruna) ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) నిర్దేశం చేసింది.

DK Aruna:  పోలీసులు గులాబీ కండువా వేసుకున్నారా..?

DK Aruna: పోలీసులు గులాబీ కండువా వేసుకున్నారా..?

తెలంగాణ పోలీసులు(Telangana Police) గులాబీ కండువా వేసుకున్నట్లుగా వ్యవరిస్తున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ(DK Aruna) అన్నారు.

DK Aruna: హైకోర్టు తీర్పును స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి పట్టించుకోవట్లేదు

DK Aruna: హైకోర్టు తీర్పును స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి పట్టించుకోవట్లేదు

స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి ఇద్దరూ అందుబాటులో లేకపోవడం బాధాకరమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్యానించారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తీసుకుని డీకే అరుణ అసెంబ్లీకి వచ్చారు.

BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం

BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్..

MLA disqualification: డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన తెలంగాణ హైకోర్ట్..

MLA disqualification: డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన తెలంగాణ హైకోర్ట్..

తెలంగాణలో మరో ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ హైకోర్ట్ గురువారం అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని రుజువవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

DK Aruna: టికెట్ల కేటాయింపులో ఆ వర్గాలకు కేసీఆర్ అన్యాయం

DK Aruna: టికెట్ల కేటాయింపులో ఆ వర్గాలకు కేసీఆర్ అన్యాయం

టికెట్ల కేటాయింపులో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ ఆరోపించారు.

TS News : తెలంగాణలో బీజేపీ అదిరిపోయే స్కెచ్‌.. అసెంబ్లీ ఎన్నికల బరిలో కిషన్‌రెడ్డి సతీమణి?

TS News : తెలంగాణలో బీజేపీ అదిరిపోయే స్కెచ్‌.. అసెంబ్లీ ఎన్నికల బరిలో కిషన్‌రెడ్డి సతీమణి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ , రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది.

TS NEWS: రేపు నిర్మల్‌కు కిషన్‌రెడ్డి

TS NEWS: రేపు నిర్మల్‌కు కిషన్‌రెడ్డి

నేడు నిర్మల్‌(Nirmal) పర్యటనకు వచ్చిన సీనియర్ నేత డీకే అరుణ(DK Aruna)ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి