• Home » diksuchi

diksuchi

నాల్కోలో టెన్త్‌, ఐటీఐ వారికి ఉద్యోగాలు

నాల్కోలో టెన్త్‌, ఐటీఐ వారికి ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌’(నాల్కో) నుంచి 518 నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ద్వారా...

Diksuchi : టైమ్‌ సీక్వెన్స్‌ టెస్ట్‌

Diksuchi : టైమ్‌ సీక్వెన్స్‌ టెస్ట్‌

ఈ చాప్టర్‌కు సంబంధించిన ప్రశ్నలలో వివిధ సంఘటలకు అంటే బస్సు, రైళ్ల సమయాలు, పెండ్లిరోజు, పుట్టినరోజుల తేదీలు, వివిధ సమావేశాల సమయాలు ఈ విధంగా సమాచారం ఇస్తారు. దానిని జాగ్రత్తగా అవగాహన చేసుకొని పెళ్లిళ్లు, పుట్టిన రోజుల తేదీలను, రైలు, బస్సు, సమావేశాల సమయాలు మొదలైన వాటికి సమాధానాలు రాబట్టవలసి ఉంటుంది.

Diksuchi : భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్స్‌

Diksuchi : భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్స్‌

భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఎయిమ్స్‌)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : ఎన్‌సీఈఆర్‌టీలో టీచింగ్‌ ఉద్యోగాలు

Diksuchi : ఎన్‌సీఈఆర్‌టీలో టీచింగ్‌ ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : హడ్కోలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

Diksuchi : హడ్కోలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

ఢిల్లీలోని హౌజింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హడ్కో)... ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : తెలంగాణ అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌

Diksuchi : తెలంగాణ అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌

హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(పీజేటీఎ్‌సఏయూ)- వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Diksuchi:  సంస్కృత విశ్వవిద్యాలయంలో పీజీ స్పాట్‌ అడ్మిషన్స్

Diksuchi: సంస్కృత విశ్వవిద్యాలయంలో పీజీ స్పాట్‌ అడ్మిషన్స్

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం(ఎన్‌ఎ్‌సకేటీయూ-సెంట్రల్‌ యూనివర్సిటీ)- పీజీ ఫుల్‌ టైమ్‌/రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌లలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Diksuchi: ఈఎస్‌సీఐలో పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌

Diksuchi: ఈఎస్‌సీఐలో పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌

హైదరాబాద్‌-గచ్చిబౌలీలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఈఎ్‌ససీఐ)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : పుణె ఐఐటీఎంలో రీసెర్చ్‌ ఫెలో

Diksuchi : పుణె ఐఐటీఎంలో రీసెర్చ్‌ ఫెలో

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీయోరాలజీ(ఐఐటీఎం)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : సీఆర్‌పీఎఫ్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు

Diksuchi : సీఆర్‌పీఎఫ్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌... కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సీఆర్‌పీఎఫ్‌ హాస్పిటల్స్‌లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి