• Home » Digital Arrest Scams

Digital Arrest Scams

డిజిటల్‌ అరెస్టుతో 10 కోట్లు దోపిడీ

డిజిటల్‌ అరెస్టుతో 10 కోట్లు దోపిడీ

విజయవాడకు చెందిన 80 ఏళ్ల ఓ రిటైర్డ్‌ ఇంజనీర్‌ నుంచి డిజిటల్‌ అరెస్టు పేరుతో సైబర్‌ నేరగాళ్లు రూ. 10 కోట్లు లాగేశారు. సకాలంలో పోలీసులను ఆశ్రయించడంతో రూ. 7 కోట్లు రికవరీ చేయగలిగారు.

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి

డిజిటల్ అరెస్ట్ పేరుతో 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) అధికారినంటూ గుర్తుతెలియని వ్యక్తి బాధితుడికి ఫోన్ చేశాడు.

చాట్ యాప్‌లలో సైబర్ నేరాల నివారణపై సుప్రీంకోర్టు దృష్టి

చాట్ యాప్‌లలో సైబర్ నేరాల నివారణపై సుప్రీంకోర్టు దృష్టి

చాట్ యాప్‌లలో సైబర్ నేరాల నివారణపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. డిజిటల్ అరెస్ట్ మోసాలకు సంబంధించిన సుమోటో కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది.

డిజిటల్ అరెస్ట్ స్కాం.. వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు..

డిజిటల్ అరెస్ట్ స్కాం.. వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేసిన మోసగాళ్లు..

బెంగళూరుకు చెందిన 74 ఏళ్ల ఓ వృద్ధురాలు డిజిటల్ అరెస్ట్ స్కాం బారిన పడి 24 కోట్ల రూపాయలు మోస పోయింది. కేటుగాళ్లు ఆమె నుంచి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు దండుకోవాలని చూశారు. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు.

ఆన్‌లైన్‌లో వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న మహిళ..

ఆన్‌లైన్‌లో వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న మహిళ..

ఆన్‌లైన్‌లో వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివాహ వార్షికోత్సవానికి ఒక రోజు ముందు ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

సైబర్ వలలో రిటైర్డ్ జడ్జి.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 1.6కోట్లు వసూలు

సైబర్ వలలో రిటైర్డ్ జడ్జి.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 1.6కోట్లు వసూలు

దేశవ్యాప్తంగా ఇటీవల డిజిటల్ అరెస్ట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ కొత్త తరహా మోసం ప్రజలను మరింత ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా ఓ రిటైర్డ్ జడ్జిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.

డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దు

డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దు

డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కే.వి.ఎం ప్రసాద్ తెలిపారు. సోమాజిగూడకు చెందిన వృద్ధుడి నుంచి రూ.7 కోట్లు సైబర్ కేటుగాళ్లు కాజేశారని ఆయన వెల్లడించారు.

Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.23 కోట్లు స్వాహా

Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.23 కోట్లు స్వాహా

ప్రకాశం జిల్లాలో డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. నాగేశ్వరరావు అనే వ్యక్తి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసి రిటైర్డ్ అయ్యారు.

Digital Arrest Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు కుచ్చుటోపీ... వెలుగులోకి షాకింగ్ విషయాలు

Digital Arrest Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు కుచ్చుటోపీ... వెలుగులోకి షాకింగ్ విషయాలు

సైబర్ మోసాలపై పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్న ఎక్కడో ఒక చోట అమాయకులు సైబర్ కేటుగాళ్ల బారిన పడుతునే ఉన్నారు. తాజాగా ఓ బాధితురాలని సైబర్ మోసగాళ్లు మోసం చేసి భారీగా నగదు దోచుకున్నారు.

 Bhimavaram Police: సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన భీమవరం పోలీసులు

 Bhimavaram Police: సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన భీమవరం పోలీసులు

సైబర్ ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ దొంగలు రిటైర్డ్ ప్రొఫెసర్‌ శర్మను బెదిరించి.. రూ.78 లక్షలు కాజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి