• Home » Devotees

Devotees

Ramappa Temple: 800 ఏళ్ల క్రితం నాటి శిల్పానికి  హైహీల్సా!

Ramappa Temple: 800 ఏళ్ల క్రితం నాటి శిల్పానికి హైహీల్సా!

ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం సందర్శించిన మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు ఎదురైన అనుభవాలు ఇవి. కాకతీయుల శిల్పకళావైభవానికి ప్రతీకైన చారిత్రాత్మక నిర్మాణాన్ని చూసి వారంతా మైమరిచిపోయారని స్థానిక గైడ్‌ గోరంట్ల విజయ్‌కుమార్‌ చెప్పారు.

Saraswati Pushkaralu Begins: సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధం

Saraswati Pushkaralu Begins: సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధం

కాళేశ్వరంలో శ్రీ మాధవానంద సరస్వతి పుష్కరాలు రేపు ప్రారంభం. 17 అడుగుల ఏకశిల విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు.

Minister Nadendla Manohar: పాకిస్తాన్‌‌పై భారత సైన్యం వీరోచితంగా పోరాడింది

Minister Nadendla Manohar: పాకిస్తాన్‌‌పై భారత సైన్యం వీరోచితంగా పోరాడింది

Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.

Ganga Jatara: చిత్తూరు గంగ జాతరకు తరాల చరిత్ర

Ganga Jatara: చిత్తూరు గంగ జాతరకు తరాల చరిత్ర

ఏటా వైశాఖ మాసంలో చిత్తూరులో నిర్వహించే నడి వీధి గంగమ్మ జాతరకు తరాల చరిత్ర వుంది.భక్తులు ఎంతో నిష్టతో అమ్మవారికి పొంగళ్ళు పొంగించి అంబలిని నైవేద్యంగా సమర్పిస్తారు.జాతర చాటింపు వేశాక దూర ప్రాంతాలకు వెళ్లడం మానేస్తారు.

Pawan Kalyan:  భారత సైన్యానికి రక్షణగా పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

Pawan Kalyan: భారత సైన్యానికి రక్షణగా పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

Pawan Kalyan:పాకిస్తాన్ భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో ఇండియన్ ఆర్మీకి రక్షణగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు. భారత బలగాలకు రక్షణగా పూజలు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.

Simhachalam Temple: అపురూపం అప్పన్న నిజరూపం

Simhachalam Temple: అపురూపం అప్పన్న నిజరూపం

సింహాచలం చందనోత్సవం సందర్భంగా 1.2 లక్షల మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి తరలివచ్చారు. వర్షాన్ని లెక్కచేయకుండా భక్తులతో సింహగిరి కిక్కిరిసిపోయింది.

AP CM Compensation: 25 లక్షల పరిహారం

AP CM Compensation: 25 లక్షల పరిహారం

సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందగా, ముఖ్యమంత్రి చంద్రబాబు 25 లక్షల పరిహారం ప్రకటించారు. నేషనల్ లీడర్లు, పవన్‌ కల్యాణ్‌, హోం మంత్రి అనిత స్పందించారు.

Engineering Negligence: నిర్లక్ష్యపు గోడ

Engineering Negligence: నిర్లక్ష్యపు గోడ

సింహాచలంలో ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చందనోత్సవానికి ముందు నిర్మాణం చేసిన గోడ కుప్పకూలింది. పునాది లేకుండా నిర్మించిన గోడ వర్షం కారణంగా కూలిపోయింది.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున .. మీ ప్రియమైనవారిని ఇలా సర్‌ ప్రైజ్ చేయండి..

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున .. మీ ప్రియమైనవారిని ఇలా సర్‌ ప్రైజ్ చేయండి..

Happy Akshaya Tritiya 2025: ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ జరుపుకుంటున్నాం. ఈ పర్వదినాన ఏ పనులు ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని.. ఇవాళ పుణ్యకార్యాలు చేస్తే దైవానుగ్రహం జీవితాంతం ఉంటుందని అంటారు. ధనలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టేందుకు ఈ రోజే మంచి సమయమని భక్తుల నమ్మకం.

 Simhachalam: చందనోత్సవానికి సర్వం సిద్ధం ...

Simhachalam: చందనోత్సవానికి సర్వం సిద్ధం ...

వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) కోసం రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవస్థానం ఈవో కొమ్ముల సుబ్బారావు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి