Home » Delhi Capitals
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ లఖ్‌నవూపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాహుల్, పోరెల్ అర్ధసెంచరీలు, ముకేశ్ నాలుగు వికెట్లు తీసి హీరోలుగా నిలిచారు
ధోనీ, మోహిత్ శర్మ బౌలింగ్ స్టైల్‌పై హాస్యంగా స్పందించాడు. బంతి టెన్నిస్ ప్లేయర్ తరహాలో గట్టిగా అరిచి బౌలింగ్ చేయడం ధోనీకి ఇష్టం ఉందని మోహిత్ వెల్లడించాడు
ఢిల్లీ కోచ్ మునాఫ్ పటేల్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగడంతో 25 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు. అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు
DC vs RR Live Updates in Telugu: ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్‌డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయింది. టీమ్ వర్క్‌ను విస్మరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది. ఢిల్లీ జట్టు ఎలాంటి గుణపాఠం నేర్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై చేతిలో 12 పరుగుల తేడాతో తమ తొలి ఓటమిని చవిచూసింది. కరుణ్ నాయర్ అద్భుతంగా 89 పరుగులు చేసినా, చివర్లో వరుస రనౌట్లతో ఢిల్లీ విజయం చేజార్చుకుంది
RCB vs DC: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టన్నింగ్ నాక్స్‌తో ఐపీఎల్‌ను అతడు షేక్ చేస్తున్నాడు. రాహుల్ దెబ్బకు కోహ్లీ టీమ్ కూడా బిత్తరపోక తప్పలేదు.
Virat Kohli vs Axar Patel: టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ-అక్షర్ పటేల్ మధ్య యుద్ధానికి సర్వం సిద్ధమైంది. వీళ్లిద్దరూ తమ తమ జట్లతో బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నారు. అలాగే ఇద్దరి మధ్య కూడా బ్యాటిల్ జరగనుంది.
Rajat Patidar vs Axar Patel: ఐపీఎల్-2025లో ఇవాళ నువ్వా-నేనా.. అనే రేంజ్‌లో ఫైట్ జరగనుంది. ఇద్దరు కొదమసింహాల మధ్య కొట్లాటకు అంతా రెడీ అయింది. అటు రజత్ జట్టు.. ఇటు అక్షర్ టీమ్.. ఢీ అంటే ఢీ అంటూ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.
Indian Premier League: సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది కమిన్స్ సేన. అయితే ఎస్‌ఆర్‌హెచ్ ఓటమిని కేవలం ఒకే ఒక ప్లేయర్ శాసించాడు. అతడు ఎవరంటే..