• Home » Deepika Padukone

Deepika Padukone

Pathaan: 'బాహుబలి' ని కిందకి నెట్టిన షారుఖ్ ఖాన్

Pathaan: 'బాహుబలి' ని కిందకి నెట్టిన షారుఖ్ ఖాన్

సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం లో వచ్చిన షారుఖ్ ఖాన్ 'పఠాన్' ఆరు సంవత్సరాల 'బాహుబలి 2' (Baahubali 2) రికార్డు ను బద్దలుకొట్టింది.

Deepika Padukone: ఆస్కార్స్‌లో సందడి చేయనున్న దీపిక

Deepika Padukone: ఆస్కార్స్‌లో సందడి చేయనున్న దీపిక

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె (Deepika Padukone) ఒకరు. భారతదేశ ఖ్యాతిని ఆమె ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో గతేడాది జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించారు. తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకున్నారు.

Ranbir Kapoor: నేను, దీపిక  బంగు తాగి ఏం చేశామంటే..?

Ranbir Kapoor: నేను, దీపిక బంగు తాగి ఏం చేశామంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. తాజాగా ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Main Makkaar) లో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’  ఆ దేవుడి అంశ

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆ దేవుడి అంశ

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా ప్రొడక్షన్ హౌసెస్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’, ‘సీతా రామం’ వంటి క్లాసిక్స్‌ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది.

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని పాపులార్ ప్రొడక్షన్ హౌస్స్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’ వంటి క్లాసిక్స్‌ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.

#SidKiara: ఆ రాత్రి చాలా ప్రత్యేకం... ఇన్‌స్టాలో మహేష్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !

#SidKiara: ఆ రాత్రి చాలా ప్రత్యేకం... ఇన్‌స్టాలో మహేష్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !

పెళ్లయ్యాక హానీమూన్ కి ఎక్కడికి వెళ్లారు, ఎలా జరిగింది అనే విషయాలు వీళ్లిద్దరి అభిమానులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అందుకనే కియారా (#KiaraAdvani) వాళ్ళందరి కోసం ఒక పోస్ట్ తన సాంఘీక మాధ్యమం లో షేర్ చేసింది.

ProjectK : గ్లోబల్‌ ప్రాజెక్ట్‌కి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

ProjectK : గ్లోబల్‌ ప్రాజెక్ట్‌కి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ విడుదల తేదీ ఖరారైంది. మహాశివరాత్రి సందర్భంగా వైజయంతీ మూవీస్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది

Deepika Padukone: విమానంలో దీపిక చేసిన పనికి.. రెండుగా విడిపోయి కొట్టుకుంటున్న నెటిజన్లు

Deepika Padukone: విమానంలో దీపిక చేసిన పనికి.. రెండుగా విడిపోయి కొట్టుకుంటున్న నెటిజన్లు

మన దేశంలో సినీ ప్రముఖులకి ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Pathaan: టిక్కెట్‌పై భారీ తగ్గింపు.. ఒక్క రోజు మాత్రమే ఆఫర్

Pathaan: టిక్కెట్‌పై భారీ తగ్గింపు.. ఒక్క రోజు మాత్రమే ఆఫర్

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). తాజాగా ఆయన నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదల అయింది.

Kangana Ranaut: బాలీవుడ్ సూపర్ స్టార్‌పై విమర్శలు గుప్పించిన కంగన

Kangana Ranaut: బాలీవుడ్ సూపర్ స్టార్‌పై విమర్శలు గుప్పించిన కంగన

మాటలను తూటల్లా సంధించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ఎటువంటి సంకోచం లేకుండా రాజకీయాలు, సమకాలీన అంశాలపై తరచుగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి