• Home » Danam Nagender

Danam Nagender

Hyderabad: టీపీసీసీ కొత్త చీఫ్‌ ఎవరో..

Hyderabad: టీపీసీసీ కొత్త చీఫ్‌ ఎవరో..

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్‌ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్‌ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.

Danam Nagender: మాజీమంత్రి, ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Danam Nagender: మాజీమంత్రి, ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, అందుకే కాంగ్రెస్‌ ఓటమి పాలైందని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌(MLA Dana Nagender) ఆరోపించారు.

Danam Nagender: మంగళసూత్రం విలువ మోదీకేం తెలుసు..?

Danam Nagender: మంగళసూత్రం విలువ మోదీకేం తెలుసు..?

ఆడవారు పవిత్రంగా భావించే మంగళసూత్రం విలువ ప్రధాని మోదీకి ఏమి తెలుస్తుందని సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender) ఎద్దేవా వేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళలు మంగళసూత్రాలు అమ్ముకోవాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Danam Nagendhar: రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తా..

Danam Nagendhar: రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తా..

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagendhar) తెలిపారు.

Danam Nagender: బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం.. దానం నాగేందర్ సంచలన ఆరోపణలు

Danam Nagender: బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం.. దానం నాగేందర్ సంచలన ఆరోపణలు

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ‌తో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికి ప్లాన్ చేస్తోందని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్‌నే బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటుందని ఆరోపించారు.

BRS: గులాబీ పార్టీలో గుబులు.. కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధం..?

BRS: గులాబీ పార్టీలో గుబులు.. కారు దిగేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధం..?

అసెంబ్లీ ఎన్నికల్లో మహానగరంలో పట్టు నిలుపుకున్న బీఆర్‌ఎస్‏కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కాంగ్రెస్‏లోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Dana Nagender) హస్తం గూటికి చేరగా.. రాజేంద్రనగర్‌ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్‌ కాంగ్రెస్‏లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Danam Nagender: కాంగ్రెస్‏కు 12 నుంచి 14 సీట్లు ఖాయం..

Danam Nagender: కాంగ్రెస్‏కు 12 నుంచి 14 సీట్లు ఖాయం..

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 12 నుంచి 14 లోక్‌ సభ సీట్టు వస్తాయిన సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender) అన్నారు.

Danam Nagender: కాంగ్రెస్ అభ్యర్థి ‘దానం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Danam Nagender: కాంగ్రెస్ అభ్యర్థి ‘దానం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా దక్కదని... ప్రధాన పోటీ కాంగ్రెస్‌ పార్టీ ... బీజేపీ(BJP) మధ్యనే ఉంటుందని.. విజయం కాంగ్రెస్‌ పార్టీదేనని కాంగ్రెస్‌ పార్టీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender) అన్నారు.

TG Politics: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి.. హైకోర్టులో కౌశిక్ రెడ్డి పిటిషన్

TG Politics: దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి.. హైకోర్టులో కౌశిక్ రెడ్డి పిటిషన్

ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ప్రతినిథ్య చట్టం ప్రకారం దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

Telangana: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే మాట్లాడుతూ... హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు టికెట్స్ దొరకకపోవడం దారుణమన్నారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోందన్నారు. వేలాది టికెట్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి