Home » Damodara Rajanarasimha
సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి అన్నారు.
వైద్య ఆరోగ్యశాఖకు ప్రతి నెలా రూ.536 కోట్లు ఇవ్వాలని వైద్యశాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం సచివాలయంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కలిశారు.
వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.
వైద్య కళాశాలల్లో తనిఖీలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీలు వేసింది.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో లిఫ్టును ఒక దివ్యాంగుడు నిర్వహించడం చూసి సంతోషించానని.. ఈ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో దివ్యాంగులకు ఉపాధి కల్పించవచ్చేమో ఆలోచించాలని మంత్రి దామోదర రాజనర్సింహకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు.
International Yoga Day Celebrations in Hyderabad: హైదరాబాద్ (Hyderabad Yoga Event) గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) (International Yoga Day 2025) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీఎస్ రామకృష్ణారావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై యోగా విశిష్టతను గురించి ప్రజలకు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. తెలంగాణ యుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయటం అంటే కేవలం జీవో జారీ చేయడం కాదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలకు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు.
ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఒక కమిటీని నియమించాయని తెలిపారు.