Home » Cyberabad Police
‘వన్‌కాయిన్’ వర్చువల్ కరెన్సీ పేరుతో కేటుగాళ్లు పాలమూరు సహా.. సరిహద్దుల్లోని రెండు రాష్ట్రాల ప్రజలను రూ.300 కోట్ల మేర మోసగించిన ఉదంతమిది. వన్‌కాయిన్‌పై పెట్టుబడి పేరుతో 2014లో దుబాయ్, బల్గేరియా కేంద్రంగా చైనీయులు ప్రారంభించిన మోసాలు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 27 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు.
ఎస్‌బీఐ రివార్డులు, మీషో కూపన్లతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) వల విసురుతున్నారు. వలలో పడ్డవారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ, ఓఎల్‌ఎక్స్(OTP, OLX) మోసాలపై అవగాహన పెరడగంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో ముందుకు వెళ్తున్నారు.
సైబర్ సెక్యూరిటీలో లోపాలు.. పోలీస్ డిపార్టుమెంట్(Police Department)కు సవాల్‌గా మారాయి. దేశంలోనే మొదటిసారిగా, ఎవరూ అందుబాటులోకి తేని విధంగా సైబర్ సెక్యూరిటీబ్యూరోను అందుబాటులోకి తెచ్చినట్లు పోలీస్ ఉన్నతాధికారులు గతేడాది గొప్పగా చెప్పారు. ఎలాంటి సైబర్ ముప్పునైనా ముందే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనేంత అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో బైక్ రేసింగ్(Bike Racing) చేస్తున్న వారిపై పోలీసులు కొరడ ఝుళిపించారు. రాత్రిళ్లు రేసింగ్ నిర్వహిస్తూ హల్‌చల్ చేస్తున్న వారిని అరెస్టు చేశారు. శనివారం రాత్రి టి-హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ పార్క్, సత్వ భవనం, మై హోమ్ భుజ ప్రాంతాల్లో రేసింగ్ పాయింట్లపై రాయదుర్గం పోలీసులు(Raidurgam police) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
వరుస దొంగతనాలతో నిందితుడిగా ఉన్న పాత నేరస్తుడితోపాటు అతడికి సహకరిస్తున్న మరో పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Central Zone Task Force Police) అరెస్ట్ చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(social media)లో మోసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తరచుగా దుండగులు అనేక మందికి మెసేజులు(messages) పంపిస్తూ దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు ఏదైనా ఓ స్కాం ఘటన గురించి బెంగళూరుకు చెందిన అదితి చోప్రా అనే మహిళ సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
Telangana: ఎన్నికల వేళ నగరంలో భారీగా మద్యం పట్టుబడింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసుల పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాకు చెక్ పెట్టేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి అక్రమంగా తరలిస్తున్న మద్యం పోలీసులకు చిక్కింది. తాజాగా దాదాపు నాలుగు వేల లీటర్ల మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు.
Telangana: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ అయిన విషయం మరువక ముందే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.
ఇటివల కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చేసే మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటిదే మరొక మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.