Home » Cyber Crime
వ్యాపారంలో భారీ లాభాలు, వడ్డీ ఆశచూపి ఏకంగా రూ.5.70 కోట్లు కాజేసిన ఘటనపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఎకనామిక్స్ ఆఫెన్స్ వింగ్స్ ) పోలీసులు కేసు నమోదు చేశారు.
మ్యూల్ ఖాతాల ద్వారా రూ.26.07 కోట్ల లావాదేవీలు జరిపిన ముఠాలోని నలుగురు సభ్యులను నగర సైబర్ క్రైం అధికారులు అరెస్ట్ చేశారు.
ఏపీ ఇంటర్ సెకండియర్ సిలబస్ లీక్ వ్యవహారంలో కేసు నమోదు నమోదైంది. తెలుగు సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరక్టర్ కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
క్యూనెట్ సంస్థ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఘరానా మోసం చేస్తోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న క్యూనెట్ సంస్థపై దాడులు చేసి 32 మంది నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసగించారు. ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 లక్షలు కొట్టేశారు.
ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు కాజేశారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సైబర్ మోసం కేసులో ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్తను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. మాజీ డీజీపీ మనుమరాలైన బాధితురాలికి చెందిన సంస్థలో వాట్సాప్ ద్వారా మోసం చేసి భారీగా నగదు కాజేశారు.
నగరంలో సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. షేక్‌పేటలో నల్లా బిల్లు చెల్లించాలని ఏపీకే ఫైల్‌తో రూ.5.51లక్షలు కాజేయగా.. ట్రేడింగ్ పేరుతో సికింద్రాబాద్‌లో ఓ వృద్దుడికి రూ.42.75లక్షలు శఠగోపం పెట్టాడు.
నగరవాసుల నుంచి ఒకేరోజులో భారీ మొత్తాన్ని సైబర్‌నేరగాళ్లు దోచుకున్నారు. పెట్టుబడుల పేరుతో నలుగురిని నమ్మించి నట్టేట ముంచారు.
షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ.27లక్షల మేర మోసం చేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది.