Home » Cyber Crime
డిజిటల్ ప్రపంచంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లే స్టోర్ ద్వారా కూడా ఫేక్ యాప్స్ ఉన్నాయని సైబర్ భద్రతా సంస్థ (CRIL Warning) రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో పలు రకాల యాప్స్‌ను వెంటనే తొలగించాలని సూచించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
దేశంలో డిజిటల్ పేమెంట్స్ పుంజుకున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయకూడదని ఎస్బీఐ (SBI Cyber Alert) తెలిపింది. దీంతోపాటు కస్టమర్లకు కీలక సూచనలు జారీ చేసింది.
నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో రిసార్ట్ రూములు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను సైబర్ మోసగాడు బురిడీ కొట్టించి రూ.1.33లక్షలు కొట్టేశాడు. ఇక వివరాల్లోకి వెళితే..
నగరంలో సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ సైబర్ మోసం జరుగుతూనే ఉంది. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో లక్షల రూపాయలు నష్టపోతున్నారు. తాజాగా మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. అలాగే లక్షలు రూపాయలు నష్టపోతున్నారు. ఈ సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైబరఓ మోసానికి బలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసగాడి చేతికి చిక్కి రూ.1.19లక్షలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళితే..
సైబర్ నేరగాళ్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. మాయమాటలతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. రోజుకు కేవలం 3 గంటలే పని ఉంటుందని, 3 నెలలకు రూ. 50 వేలు ఇస్తారంటూ నమ్మబలికి రూ. 10.19 లక్షలు కొట్టేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణలో గత ఏడాది మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షిఖా గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాటర్ బోర్డు అధికారులమని, నల్లా బిల్లులంటూ మోసానికి తెరలేపారు. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబరఫ మోసం జరుగుతూనే ఉంది.
హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు మొత్తం రూ.61.95 లక్షలు పోగొట్టుకున్నాడు. నగరంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళితే..
పైసాకాదు.. పావలా కాదు.. మొత్తం రూ. 7.55 లక్షలు కొల్లగొట్టేశారు సైబర్ మోసగాళ్లు. నగరానికి చెందిన ఓ మహిళను కేరళ లాటరీలో రూ. 5లక్షలు గెలిచారంటూ నమ్మించి ఆమె నుంచి రూ. 7.55 లక్షలు దోచేశారు. ఇక వివరాల్లోకి వెళితే..