• Home » Crop Loan Waiver

Crop Loan Waiver

మే డే వేళ ‘అన్నదాత’ ఆవేదన.. అప్పుల ఊబిలో దేశానికి వెన్నెముక!

మే డే వేళ ‘అన్నదాత’ ఆవేదన.. అప్పుల ఊబిలో దేశానికి వెన్నెముక!

శ్రామిక వర్గం తమ హక్కుల కోసం పోరాడిన స్మృత్యర్థం మే 1న 'మే డే' జరుపుకుంటున్నాం. కానీ సమాజానికి అన్నం పెట్టే రైతు నిత్యం శ్రమిస్తున్నా అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నాడని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి అన్నారు.

Crop Loan: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష వరకు రుణాలు

Crop Loan: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష వరకు రుణాలు

ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు రూ. లక్ష వరకూ రుణం మంజూరు చేయబోతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. రైతు కౌలు పత్రంలో చూపించిన సాగు భూమి ఎకరాకు తగ్గకుండా ఉండాలి.

Maharashtra Farmer: లక్షన్నర రావాల్సింది..  రూ. 2 నష్ట పరిహారం.. కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న!

Maharashtra Farmer: లక్షన్నర రావాల్సింది.. రూ. 2 నష్ట పరిహారం.. కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న!

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా శిలోత్తర్ గ్రామానికి చెందిన రైతు మధుకర్ బాబూరావు పాటిల్ ఈ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆగ్రో అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రసీదు ప్రకారం.. పీఎం ఫసల్ బీమా యోజన కింద పాటిల్ తన 2.51 హెక్టార్ల భూమికి రూ.1,53,110 పరిహారం పొందాల్సి ఉంది.

Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు (డిసెంబరు 9) నాటికి ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణ మాఫీని పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala : 4 లక్షల మందికి దీపావళిలోపు రుణమాఫీ

Tummala : 4 లక్షల మందికి దీపావళిలోపు రుణమాఫీ

రూ. 2 లక్షల రుణాలున్న నాలుగు లక్షల మంది రైతులకు దీపావళి లోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు.

Loan Waiver: మిగిలిన అర్హులందరికీ వారంలో రుణమాఫీ

Loan Waiver: మిగిలిన అర్హులందరికీ వారంలో రుణమాఫీ

వారం, పది రోజుల్లో అర్హులైన మిగతా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఒకేసారి 22 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని వెల్లడించారు.

Tummala : రుణమాఫీపై సంతృప్తిగానే రైతులు

Tummala : రుణమాఫీపై సంతృప్తిగానే రైతులు

‘‘గత పదేళ్లలో రుణమాఫీ జరిగిన తీరును చూసిన రైతులు.. మేము చేస్తున తీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారు.

BJP: రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం..

BJP: రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం..

ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది.

Farmers: రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు..

Farmers: రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు..

రెండు లక్షల రూపాయలకు మించి పంట రుణాలున్న రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

Tummala :భరోసా.. ఇకపై పంట వేసిన రైతులకే..

Tummala :భరోసా.. ఇకపై పంట వేసిన రైతులకే..

ఇక నుంచి పంట వేసిన వారికే రైతుభరోసా(పంట సాయం) ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి