• Home » CPI

CPI

CPI Raja VS MODI Government: దేశంలో మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోంది.. రాజా సంచలన వ్యాఖ్యలు

CPI Raja VS MODI Government: దేశంలో మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోంది.. రాజా సంచలన వ్యాఖ్యలు

దేశంలో ప్రధాని మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీపీఐ పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను అమిత్ షా చంపుతున్నారని ధ్వజమెత్తారు.

Suravaram Sudhakar Reddy: సురవరానికి తుది వీడ్కోలు

Suravaram Sudhakar Reddy: సురవరానికి తుది వీడ్కోలు

సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రి నుంచి ఉదయం 10 గంటలకు హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు.

CM Revanth On CPI Sudhakar: సురవరం సుధాకర్ రెడ్డి  మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

CM Revanth On CPI Sudhakar: సురవరం సుధాకర్ రెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

సురవరం సుధాకర్ రెడ్డి రెండు సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Koonaneni Sambasivarao: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి కూనంనేని ఎన్నిక

Koonaneni Sambasivarao: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి కూనంనేని ఎన్నిక

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరోసారి ఎన్నికయ్యారు.

Suravaram Sudhakar Reddy: సురవరం ఇక లేరు

Suravaram Sudhakar Reddy: సురవరం ఇక లేరు

రాజకీయాల్లో అజాతశత్రువు... తాడిత, పీడితవర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ మట్టి బిడ్డ... భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి.. సురవరం సుధాకర్‌ రెడ్డి (84) ఇక లేరు.

New Democracy: న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం

New Democracy: న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం

సీపీఐ ఎంఎల్‌ తో సీపీఐఎంల్‌ న్యూడెమోక్రసీ పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో..

CPI: న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం

CPI: న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం

సీపీఐ (ఎంఎల్‌)తో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విప్లవ పార్టీలు విలీనమయ్యా యి.

CPI: బీజేపీ జేబు సంస్థగా ఈసీ : బీవీ రాఘవులు

CPI: బీజేపీ జేబు సంస్థగా ఈసీ : బీవీ రాఘవులు

ఎన్నికల సంఘం బీజేపీ జేబు సంస్థలా పని చేస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎన్డీయే కూటమిలో ఓ పార్టీలా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే బిహార్‌లో ఎస్‌ఐఆర్‌(ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) చేపట్టిందని అన్నారు.

Cpi: కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం ఊడిగం

Cpi: కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం ఊడిగం

కార్పొరేట్‌ సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణవిమర్శించారు. పట్టణంలో సీపీఐ పట్టణ 14వ మహా సభలను శనివారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి మొయినరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా ఆంధ్రబ్యాంక్‌ రోడ్డు నుంచి పాత బస్టాండ్‌లోని బహిరంగ ప్రదేశం వరకు ర్యాలీ నిర్వహించారు.

CPI Ramakrishna: దేశంలో దొంగ ఓట్లు వేస్తున్నారు : సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna: దేశంలో దొంగ ఓట్లు వేస్తున్నారు : సీపీఐ రామకృష్ణ

ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్త చేశారు. దొంగ ఓట్లపై లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికల కమీషన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులతో ఎన్నికల కమిషన్ అధికారులు లాలూచీ పడ్డారని విమర్శించారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి