Home » Covid
రాష్ట్రంలో మరో 4 కొత్త కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో వయసుతో పాటు చిన్నారికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రోజుకు వెయ్యి మందికి పరీక్షలు జరగాలని, అవసరమైన కిట్లు మరియు పీపీఈ కిట్ల సరఫరా గురించి సూచించారు.
గుంటూరు నగరంలో రెండు కొత్త COVID-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితులను ఆస్పత్రిలో చేర్చుకొని వైద్య చికిత్స అందిస్తున్నారు, అలాగే ప్రత్యేక ఓపీ మరియు ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు.
COVID-19 Vaccine Effectiveness: కరోనా కేసులు ఇటీవల భారతదేశంలో కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొవిడ్ మళ్లీ వచ్చే ప్రమాదముందా? దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.
భారత్‌లో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 2,710కు చేరుకుంది. కేరళలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
Covid 19: ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఏలూరు కలెక్టరేట్‌లో ఐదుగురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
కరోనా మరోసారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అమెరికా, సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాలలో ఇప్పటికే పలు ఆసుపత్రులు కరోనా కేసులతో నిండిపోయాయి. క్రమంగా భారతదేశంలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది.
విశాఖలో 64 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయి మృతి చెందాడు. అయితే, ఆయన మరణానికి కారణం ఇతర ఆరోగ్య సమస్యలేనని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు.
కోవిడ్‌పై ఆందోళన వద్దే వద్దని, ఎవరూ భయపడాల్సిన అవపరం కూడా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అయితే.. జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ముందు జాగ్రత్తగా మాస్క్‌లు ధరించాలని ఆయన కోరారు.
ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ముందుగానే ప్రారంభమైంది. అయితే.. ప్రతిఏటా వర్షాకాలంలో ఆయా సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. దీనికితోడు కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇక వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది.