• Home » Constable

Constable

డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధుల నుంచి తిరిగి వస్తూ కల్వర్ట్ గుంతలో పడి కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై కానిస్టేబుల్ ఆత్మహత్య

Constable On Betting Games: బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై కానిస్టేబుల్ ఆత్మహత్య

సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అందుకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్సే కారణంగా తెలుస్తోంది.

 AP Constable Results Released:  కానిస్టేబుల్ ఫలితాలు విడుదల .. ఇలా చెక్ చేసుకోండి

AP Constable Results Released: కానిస్టేబుల్ ఫలితాలు విడుదల .. ఇలా చెక్ చేసుకోండి

ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.

AP Police: విధి నిర్వహణలో వెంటాడిన మృత్యువు

AP Police: విధి నిర్వహణలో వెంటాడిన మృత్యువు

ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులను బలితీసుకుంది.

SPF constable: ఆ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గతం ఎలాంటిది?

SPF constable: ఆ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ గతం ఎలాంటిది?

తిరుమలలో విధులు నిర్వహిస్తూ, తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోని ఓ వ్యాపార వేత్త ఇంట్లో దోపిడీకి ప్లాన్‌ ఇచ్చాడని అరెస్టయిన ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అరుణ్‌కుమార్‌ గతం ఎలాంటిది? ఈ దిశగా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ ఆదేశంతో డాన్స్ చేసిన పోలీసుపై చర్యలు

Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ ఆదేశంతో డాన్స్ చేసిన పోలీసుపై చర్యలు

తేజ్ ప్రతాప్ తన నివాసంలో శనివారంనాడు హోలీ వేడుకలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న తేజ్ ప్రతాప్ మైక్ పట్టుకుని కానిస్టేబుల్ దీపక్‌కుమార్‌ను డాన్స్ చేయాల్సిందిగా ఆదేశించారు.

Constable Jobs 2025: కానిస్టేబుల్ జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

Constable Jobs 2025: కానిస్టేబుల్ జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

Constable Recruitment 2025:టెన్త్, ఇంటర్ లేదా డిగ్రీ పాసైన నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది.ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోండి. పోస్టులు, అర్హత, చివరి తేదీ తదితర పూర్తి వివరాల కోసం..

Teacher And Student: గురువుకు షాక్ ఇచ్చిన శిష్యురాలు.. చూడగానే ఎగిరి గంతేసి మరీ..

Teacher And Student: గురువుకు షాక్ ఇచ్చిన శిష్యురాలు.. చూడగానే ఎగిరి గంతేసి మరీ..

Rangareddy: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్‌లో లాల్యానాయక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అదే స్టేషన్‌కు జబీనాబేగం ఎస్సైగా ఎంపికై అక్కడకు వచ్చారు. అయితే జబీనాబేగంను చూసి లాల్యానాయక్‌ ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకో స్టోరీలో చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి