• Home » CM Ramesh

CM Ramesh

అనకాపల్లి ఎంపీ ఫిర్యాదుతో.. జమ్మలమడుగులో పేకాట క్లబ్ మూసివేసిన పోలీసులు..

అనకాపల్లి ఎంపీ ఫిర్యాదుతో.. జమ్మలమడుగులో పేకాట క్లబ్ మూసివేసిన పోలీసులు..

జమ్మలమడుగులోని ఓ క్లబ్‌లో పగలు రాత్రి తేడా లేకుండా అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లబ్ మూసివేశారు.

Jammalamadugu: కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు

Jammalamadugu: కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు

Republic Club: జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్‌ను పోలీసులు మూ సి వేశారు. ఎంపీ ఫిర్యాదుతోపాటు మీడిాయాలో వరుస కథనాలు నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదీకాక.. ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు నిర్విరామంగా సదరు క్లబ్‌లో పేకాట నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం: సీఎం రమేష్

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం: సీఎం రమేష్

కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం ఉక్కు హౌస్‌‌లో కార్మిక సంఘాల నేతలతో సుమారు గంటపాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

MP CM Ramesh: జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి జాడ లేదు

MP CM Ramesh: జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి జాడ లేదు

వైసీపీ ప్రభుత్వంలా ఇసుక, భూమాఫియాలు కూటమి ప్రభుత్వంలో ఉండవని ఎంపీ సీఎం.రమేష్ అన్నారు. ఎలక్షన్‌లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. ఇంటింటికీ మంచినీరు సదుపాయం వచ్చేలా చర్యలు చేపడతామని అన్నారు

CM Ramesh: త్వరలో వారి  బండారాలన్నీ బయటపడతాయి.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

CM Ramesh: త్వరలో వారి బండారాలన్నీ బయటపడతాయి.. సీఎం రమేష్ షాకింగ్ కామెంట్స్

వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తాను ఫిర్యాదు చేశానని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. త్వరలో జగన్‎తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయి ... ఇది ఆరంభం మాత్రమేనని సీఎం రమేశ్ పేర్కొన్నారు.

CM Ramesh:  వైసీపీ ఏపీకి తీరని అన్యాయం చేసింది

CM Ramesh: వైసీపీ ఏపీకి తీరని అన్యాయం చేసింది

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాలంటే సభ్యత్వాలు ఎంతో అవసరమని తెలిపారు.

CM Ramesh: పరవాడ ఫార్మా సెజ్‌లో ఘటన దురదృష్టకరం

CM Ramesh: పరవాడ ఫార్మా సెజ్‌లో ఘటన దురదృష్టకరం

Andhrapradesh: పరవాడ సినర్జిన్ ఫార్మాలో జరిగిన ఘటన దురదృష్టకరమని .. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విశాఖపట్నం ఇండస్ హాస్పిటల్ లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు...

CM Ramesh: ఆర్థిక ఉగ్రవాది జగన్..  సీఎం రమేశ్ సంచలన ఆరోపణలు

CM Ramesh: ఆర్థిక ఉగ్రవాది జగన్.. సీఎం రమేశ్ సంచలన ఆరోపణలు

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) విమర్శించారు. సొంతబాబాయిని జగన్ చంపారని ఆరోపించారు.

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

Central Budget: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు ఏమన్నారంటే?

లోక్ సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి, నైపుణ్య శిక్షణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.

MP Ramesh: త్వరలోనే అనకాపల్లి టూ రాజమండ్రికి జాతీయ రహదారి

MP Ramesh: త్వరలోనే అనకాపల్లి టూ రాజమండ్రికి జాతీయ రహదారి

Andhrapradesh: అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారి అరులైన్లు విస్తరించేలా త్వరలో చర్యలు తీసుకుంటామని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి