• Home » Cine artists

Cine artists

మోహన్‌లాల్‌కు వీసా చిక్కులు.. సిడ్నీ షో వాయిదా!

మోహన్‌లాల్‌కు వీసా చిక్కులు.. సిడ్నీ షో వాయిదా!

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆయనకు ఆస్ట్రేలియా వీసా మంజూరు కాకపోవడంతో సిడ్నీలో శనివారం జరగాల్సిన లైవ్‌ షో వాయిదా పడింది.

'ఓ మై డాగ్' స్క్రీనింగ్‌లో అనూహ్య ఘటన.. ధైర్యంగా ఎదుర్కొన్న రవీనా

'ఓ మై డాగ్' స్క్రీనింగ్‌లో అనూహ్య ఘటన.. ధైర్యంగా ఎదుర్కొన్న రవీనా

ముంబైలో జరిగిన 'ఓ మై డాగ్' మూవీ స్పెషల్ ఆడిషన్ వేదికపై ఓ శునకం అనూహ్యంగా ప్రతిఘటించగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సమయస్ఫూర్తితో వ్యవహరించింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కర్నూలులో ‘నాగబంధం’ చిత్ర బృందం  సందడి

కర్నూలులో ‘నాగబంధం’ చిత్ర బృందం సందడి

యువ నటుడు విరాట్‌ కర్ణ హీరోగా, నభా నటేష్‌ హీరోయిన్‌గా అభిషేక్‌ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రం ‘నాగబంధం’ చిత్ర యూనిట్‌ బృందం తమ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సందడి చేసింది.

Aneeth Padda: మరో ‘నక్షత్రం’ మెరిసింది..

Aneeth Padda: మరో ‘నక్షత్రం’ మెరిసింది..

కొన్నిసార్లు బాక్సాఫీస్‌ మేజిక్‌ జరుగుతుంటుంది. స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా... నిశ్శబ్దంగా విడుదలై... బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’. కుర్ర హీరోయిన్‌ అనీత్‌ పడ్డా ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండసీట్రగా మారింది. ప్రస్తుతం యువతరం ‘నయా క్రష్‌’గా నీరాజనాలు అందుకుంటున్న ఈ యంగ్‌ బ్యూటీ విశేషాలివి...

Nidhi Agarwal: ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా...

Nidhi Agarwal: ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా...

ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా... అని అంటున్నారు ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్‌. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలేంటో ఆమె మాటల్లోనే...

ఐఫా పురస్కారాల్లో మెరిసిన తారాలోకం

ఐఫా పురస్కారాల్లో మెరిసిన తారాలోకం

ప్రతిష్ఠాత్మక ఐఫా (ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌) 2024 పురస్కారాల వేడుక శనివారం అబుదాబిలో ఘనంగా జరిగింది.

OTT : ఈ వారమే విడుదల

OTT : ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

Actor Darshan: నటుడు దర్శన్‌ సహా ఐదుగురి విచారణ..

Actor Darshan: నటుడు దర్శన్‌ సహా ఐదుగురి విచారణ..

కస్టడీలో ఉన్న ప్రముఖ సినీ నటుడు దర్శన్‌(Film actor Darshan) సహా నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో పలు కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

Navya : Amyra Dastar : ఆత్మవిశ్వాసమే  అసలైన అందం

Navya : Amyra Dastar : ఆత్మవిశ్వాసమే అసలైన అందం

ఇన్‌స్టాలో అమైరా దస్తర్‌ చురుగ్గా ఉంటుంది. ముప్ఫై నాలుగు లక్షల మంది ఆమెకి ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పుడూ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంటుంది అమైరా.

మత్తు మజా.. మస్త్‌ మజా..!

మత్తు మజా.. మస్త్‌ మజా..!

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఫాంహౌస్‌లో ఈ రేవ్‌ పార్టీ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి