Home » Chiranjeevi
నేడు (ఫిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
హీరో సుమన్ సినీ కెరీర్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అప్పట్లో ఏదో చేశారంటూ ఆ మధ్య వార్తలు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే
ఈమధ్య విడుదల అయిన కొన్ని సినిమాలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ఆంగ్ల టైటిల్స్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పితే, చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనే చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. సంక్రాంతి బరిలో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఆయన అదే ఎనర్జీతో ‘భోళాశంకర్’(Bhola shankar) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.
జనవరి లో సంక్రాంతి పండగ నాడు విడుదల అయిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) లో చిరంజీవితో (MegaStar Chiranjeevi) 'బాస్ పార్టీ' (Boss Party Song) సాంగ్ లో డాన్స్ చేసిన ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది
సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంతో దర్శకుడి పరిచయమై తొలి చిత్రంతోనే దర్శకుడిగా నిరూపించుకున్నారు కల్యాణ్ కృష్ణ. తదుపరి ‘రారండోయ్ వేడుక’ చూద్దాం’ సినిమాతో ఆకట్టుకున్నారు. ‘నేల టికెట్’ నిరూత్సాహ పరిచినా 2022 సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన ‘బంగార్రాజు’ ఫర్వాలేదనిపించింది
‘నాకు అధికారమున్నా, లేకున్నా ప్రజల్లో చైతన్యం వచ్చే దిశగా అడుగులు వేయాలంటే నేనే రాజకీయ పార్టీ పెటాలనుకున్నా. పార్టీ పెట్టిన రోజు నుంచి అదే ఆలోచనలో ఉన్నా. ఆదిపత్య ధోరణి నడుస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో అధికారం అందరికీ అందాలి అన్నదే నా ఆలోచన’’ అని పవన్‌కల్యాణ్ (pawan kalyan)అన్నారు.
ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండదండలు లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ ఎదిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు, అంతకుమించి అవమానాలు ఎదుర్కొనట్లు చెప్పుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'భోళాశంకర్' (Bholashankar) షూటింగ్ మొదలెట్టారు. మెహెర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్, పాటతో మళ్ళీ మొదలయింది.
దర్శకుడు కొల్లి బాబీ (Bobby Kolli) ఈ సినిమాలో ఒక పాత చిరంజీవిని చూపించటం లో కృతకృత్యుడు అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో రవి తేజ (Ravi Teja) కూడా ఒక ముఖ్యమయిన పాత్ర పోషించాడు. చిరంజీవి కి తమ్ముడిగా రవి తేజ రెండో సగం లో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో కాకుండా, ఇంట్లో కూడా అందరూ చూసుకోవచ్చు.