• Home » China

China

Tariffs Tense: ఆటో సుంకాల తాత్కాలిక  నిలిపివేత

Tariffs Tense: ఆటో సుంకాల తాత్కాలిక నిలిపివేత

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆటో పరిశ్రమపై విధించిన సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు సంకేతాలిచ్చారు, మరోవైపు చైనా అరుదైన లోహాల ఎగుమతులను నిలిపివేయడంతో వాణిజ్య యుద్ధం మళ్లీ ముదిరింది

ఎవరినీ వదలను..ట్రంప్ మరో బాంబు

ఎవరినీ వదలను..ట్రంప్ మరో బాంబు

Donald Trump vs Jin Ping On Tariff War: గత కొన్ని రోజుల నుంచి అమెరికా, చైనా దేశాల మధ్య టారీఫ్ వార్ నడుస్తోంది. రెండు దేశాల అధినేతలు తగ్గేదేలా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ట్రంప్ మాత్రం ఓ మెట్టుపైనే ఉన్నాడు.

Trump Tariff Exemption: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లకు సుంకాల మినహాయింపు

Trump Tariff Exemption: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లకు సుంకాల మినహాయింపు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాపులు, సెమీకండక్టర్లపై సుంకాలకు మినహాయింపు ప్రకటించారు. ఈ మినహాయింపులు చైనాకు కూడా వర్తిస్తాయి

China Strong Winds: చైనాపై విరుచుపడిన పెనుగాలులు.. 50 కిలోల కంటే బరువు తక్కువుంటే గాల్లోకే

China Strong Winds: చైనాపై విరుచుపడిన పెనుగాలులు.. 50 కిలోల కంటే బరువు తక్కువుంటే గాల్లోకే

బీజింగ్‌లో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా గంటకు 93 కిలోమీటర్ల పెనువేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.

China: అమెరికాపై చైనా 125 శాతం ప్రతీకారం

China: అమెరికాపై చైనా 125 శాతం ప్రతీకారం

అమెరికాతో సుంకాల యుద్ధంలో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 125 శాతానికి పెంచుతూ ప్రతీకారం తీర్చుకుంది.

America Vs China: అమెరికాతో వాణిజ్య యుద్ధానికి సిద్ధమా.. 125 శాతం సుంకం పెంచిన చైనా

America Vs China: అమెరికాతో వాణిజ్య యుద్ధానికి సిద్ధమా.. 125 శాతం సుంకం పెంచిన చైనా

America Vs China: అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అన్ని దేశాల పట్ల ఒక విధంగా ఆయన వ్యవహరిస్తుంటే.. డ్రాగన్ చైనా పట్ల ఆయన మరింత కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అయితే చైనా సైతం ఇప్పటికే అమెరికాకు తగిన రీతిలో సమాధాన మిచ్చిన చైనా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Viral Videos: బట్టలు కుడుతున్న ట్రంప్, ఫోన్ల పరిశ్రమలో ఎలాన్ మస్క్..నెట్టింట వీడియోలు వైరల్

Viral Videos: బట్టలు కుడుతున్న ట్రంప్, ఫోన్ల పరిశ్రమలో ఎలాన్ మస్క్..నెట్టింట వీడియోలు వైరల్

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొత్త మలుపులు తిరుగుతుంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై భారీగా 125 శాతం సుంకాలు విధిస్తే, మరోవైపు చైనా కూడా కౌంటర్‌గా 84 శాతం పన్నులతో ప్రతిస్పందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పలు వీడియోలతో చైనీయులు అమెరికన్లను ట్రోల్ చేస్తున్నారు.

Trump Tariffs: ఈ దేశంపై ట్రంప్ సుంకాల రేటు 145 శాతం..మరో వైపు ఆ దేశం తగ్గేదేలే అంటూ

Trump Tariffs: ఈ దేశంపై ట్రంప్ సుంకాల రేటు 145 శాతం..మరో వైపు ఆ దేశం తగ్గేదేలే అంటూ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఈ క్రమంలో చైనా దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతూ తీసుకున్న తాజా నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అమెరికా ముందు అనే నినాదంతో ఆయన తీసుకున్న ఈ దూకుడు చర్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

US China Trade Tar: ముదిరిన అమెరికా-చైనా ట్రేడ్ వార్..

US China Trade Tar: ముదిరిన అమెరికా-చైనా ట్రేడ్ వార్..

China: ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తమ దేశంపై అత్యధిక సుంకాలు విధించడంపై డ్రాగన్ దేశం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు భయపడేదే లేదని తేల్చిచెప్పడంతో.. రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్లయింది.

USA-China Fight: అమెరికన్లపై చైనీస్ మీమ్స్.. నవ్వితీరాల్సిందే

USA-China Fight: అమెరికన్లపై చైనీస్ మీమ్స్.. నవ్వితీరాల్సిందే

చైనా అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే దిట్ట. అక్కడి మనుష్యులు ఆడా, మగ తేడా లేకుండా కష్టపడి పనిచేస్తూ భారీ ఎత్తున వస్తుత్పత్తిలో భాగమవుతారు. అయితే, అమెరికన్లు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి