Home » Chhattisgarh
తెలంగాణ సరిహద్దు మారేడు బాక అడవుల్లో మావోయిస్టులకు.. భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో.. ఛత్తీ్‌సగఢ్‌లోని మారేడుబాక అడవుల్లో తుపాకులు గర్జించాయి. డీఆర్‌జీ, కోబ్రా బలగాలకు చెందిన వెయ్యిమంది నిర్వహించిన ఆపరేషన్‌లో.. తమకు తారసపడ్డ మావోయిస్టులను రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి.. వేటాడి కాల్చిచంపారు.
journalist Mukesh Chandrakar: రహదారుల నిర్మాణంలో చోటు చేసుకొన్న కోట్లాది రూపాయిల అవినీతిని వెలుగులోకి తీసుకు వచ్చిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రార్కర్ కాంట్రాక్టర్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.
ఇరువైపుల నుంచి కాల్పులు నిలిచిపోగానే ఘటనా ప్రాంతం వద్ద యూనిఫాంతో ఉన్న ముగ్గురు నక్సల్ మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను కూడా ఘటనా స్థలి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలిలో ఇనుప పైపుల తయారీ ఫ్యాక్టరీ నిర్మాణంలో చిమ్నీ కూలిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. దీంతో ఇప్పటివరకు 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు మరికొంత మంది గాయపడ్డారు.
Chhattisgarh: దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ఓ వైపు వడి వడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు మావోయిస్టులు మాత్రం తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌కు చెందిన యువ జర్నలిస్ట్, యూట్యూబర్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్యకు గురయ్యాడు. జనవరి 1వ తేదీ రాత్రిన ఇంటి నుంచి అదృశ్యమైన చంద్రకర్ సెప్టిక్ ట్యాంక్‌లో..
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రత బలగాలకు తృటిలో ప్రమాదం తప్పింది. వారిని లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబులను భద్రత బలగాలు గుర్తించాయి.
ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ టాప్ కమాండర్ కేంద్ర కమిటీ సభ్యుడు హీడ్మా టార్గెట్‌గా భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. గత కొన్ని రోజులుగా మెటగూడెం ప్రాంతంలో హిడ్మా కదలికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు కొత్త బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
అబూజ్‌మఢ్‌లో కేంద్ర బలగాల క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణను సేఫ్‌జోన్‌గా మార్చుకుంటున్నారా?