Home » Chhattisgarh
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భద్రతా దళాలే లక్ష్యం అమర్చిన ఐఈడీని వారు ధ్వంసం చేశారు. కూబింగ్ నిర్వహిస్తున్న దళాలే లక్ష్యంగా దీనిని అమర్చారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 14 మారుమూల ప్రాంతాల్లో తొలిసారిగా జాతీయ జెండా ఎగిరింది. ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో 2026 నాటికి మావోయిస్టులు లేకుండా అంతం చేస్తామని.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చిరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
మావోయిస్టు అగ్రనేత చలపతిని భద్రతా దళాలు ఎలా గుర్తించారు? అందుకు ఉపకరించిన కీలక ఆధారం ఏమిటి? చలపతి తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో సెల్ఫీ తీసుకోవడమే ఆయన కొంపముంచింది.
కలప కోసం అడవిలోకి వెళ్లిన తండ్రీకొడుకులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. వారిని రక్షించడానికి వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
నిన్న అర్ధరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాల సమాచారం మేరకు ఇప్పటి వరకు 16 మంది మావోలు మరణించినట్లు తెలిపారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని మారేడుబాక అడవుల్లో ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్ లోని దక్షిణ బస్తర్ మారేడుబాక అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 12 కాదా?
తెలంగాణ (Telangana) మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 16న(గురవారం) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh) బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్-మారేడుబాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు (Bade Chokka Rao ) అలియాస్ దామోదర్ మృతిచెందారు.
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు.