Home » Chevireddy Bhaskar Reddy
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో పోలీసు అధికారులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
శంకర్ అంటే ఎవరు.. సుధాకర్ అంటే నువ్వేనా.. అమీద్ ఎక్కడ.. -ఇదేదో అధికారి సిబ్బందికి వేసిన ప్రశ్నలు కావు. మద్యం కేసులో సిట్ విచారణకు హాజరైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులను నిలదీసిన వైనమిది.
AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో చెవిరెడ్డి హంగామా చేశారు.
మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(ఏ-38), ఆయన సన్నిహితుడు చెరుకూరు వెంకటేశ్‌నాయుడు(ఏ-34)తో కలిసి 2024లో ఓట్లు కొనేందుకు లిక్కర్ స్కాం ముడుపులను పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది.
మద్యం ముడుపుల ద్వారా వెనకేసుకున్న డబ్బులను 2024 ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లకు పంచారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. ఈ డబ్బు తరలించడానికి నిందితులు ఏకంగా ఒక ట్రక్కును ఏర్పాటు చేసుకున్నారని తెలిపింది.
Chevireddy Bhaskar Reddy: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సిట్ కార్యాలయంలో మూడు గంటలకు పైగా అధికారులు ఆయనను విచారణ చేశారు.
సిట్ దర్యాప్తులో చెవిరెడ్డి ఓవరాక్షన్ చేస్తున్నారు. దర్యాప్తు అధికారులనే ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు డాక్యుమెంట్స్‌ను చించేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
AP liquor scam: ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి మరో గట్టి షాక్ ఇచ్చింది సిట్.
రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక సూత్రధారి, మాజీ సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
SIT Officers: మద్యం కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని సిట్ అధికారులు చెప్పారు. దర్యాప్తులో కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్లు తేలిందన్నారు.