• Home » Chennai Super Kings

Chennai Super Kings

CSK vs PBKS: టాస్ ఓడిన చెన్నై జట్టు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

CSK vs PBKS: టాస్ ఓడిన చెన్నై జట్టు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఐపీఎల్-2024లో భాగంగా.. ఆదివారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో..

CSK vs PBKS: ముగిసిన చెన్నై ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

CSK vs PBKS: ముగిసిన చెన్నై ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులే చేయగలిగింది. నిజానికి.. హోమ్ గ్రౌండ్ కాబట్టి చెన్నై ఊచకోత కోస్తుందని, 200కి మించి భారీ స్కోర్ చేస్తుందని...

CSK vs PBKS: టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న పంజాబ్ కింగ్స్

CSK vs PBKS: టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న పంజాబ్ కింగ్స్

ఐపీఎల్-2024లో భాగంగా.. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. పంజాబ్ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్‌లో ఈ ఇరు జట్లు తలపడుతుండటం...

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆల్‌టైం రికార్డ్.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆల్‌టైం రికార్డ్.. ఐపీఎల్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

ఐపీఎల్-2024లో అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో..

MS Dhoni: తన సూపర్ ఫామ్ వెనుక అసలు రహస్యం రివీల్ చేసిన ధోనీ

MS Dhoni: తన సూపర్ ఫామ్ వెనుక అసలు రహస్యం రివీల్ చేసిన ధోనీ

గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. క్రీజులోకి రావడం రావడంతోనే భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 44 ఏళ్ల వయసులో..

 IPL 2024: నేడు రాత్రి SRH Vs CSK మ్యాచ్.. ఫేవరెట్ ఎవరు, ప్రిడిక్షన్ ఎలా ఉంది?

IPL 2024: నేడు రాత్రి SRH Vs CSK మ్యాచ్.. ఫేవరెట్ ఎవరు, ప్రిడిక్షన్ ఎలా ఉంది?

నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో 46వ కీలక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. చెన్నై(Chennai)లోని MA చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఫేవరెట్, ఎవరు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

Chennai Super Kings: ధోనీకేమో అలా.. రుతురాజ్‌కి ఇలా.. ఇదెక్కడి న్యాయం?

Chennai Super Kings: ధోనీకేమో అలా.. రుతురాజ్‌కి ఇలా.. ఇదెక్కడి న్యాయం?

క్రికెట్ మ్యాచ్‌లో ఫలితం ఎలా వచ్చినా.. దాన్ని ఆయా జట్టు కెప్టెన్‌లకే ఆపాదిస్తారు. అంటే.. మ్యాచ్ గెలిస్తే కెప్టెన్ తెలివిగా రాణించాడని, ఓడిపోతే కెప్టెన్ విఫలమయ్యాడని కామెంట్లు వస్తుంటాయి. కానీ.. ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన వాదనలు

IPL 2024: పాయింట్ల పట్టికలో సంచలన మార్పు.. టాప్ 4లోకి

IPL 2024: పాయింట్ల పట్టికలో సంచలన మార్పు.. టాప్ 4లోకి

ఐపీఎల్ 2024(IPL 2024) పాయింట్ల పట్టికలో మంగళవారం రాత్రి సంచలన మార్పు చోటుచేసుకుంది. చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియంలో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్(CSK), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య మ్యాచ్ జరుగగా.. LSG ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 4 నుంచి మొదటిసారి నిష్క్రమించింది.

CSK vs LSG: విధ్వంసం సృష్టించిన సీఎస్కే.. లక్నో ముందు భారీ లక్ష్యం

CSK vs LSG: విధ్వంసం సృష్టించిన సీఎస్కే.. లక్నో ముందు భారీ లక్ష్యం

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108) శతక్కొట్టడంతో..

MS Dhoni: ధోనీ నెక్ట్స్ సీజన్‌లో ఉంటాడా.. ఆ వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?

MS Dhoni: ధోనీ నెక్ట్స్ సీజన్‌లో ఉంటాడా.. ఆ వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?

ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో అందరికీ తెలుసు. డెత్ ఓవర్స్‌లో క్రీజులోకి వచ్చి, భారీ షాట్లతో చెలరేగి మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. తన అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్ ఇస్తున్నాడు. అయితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి