Home » Chennai Super Kings
IPL Auction: ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో రాణించిన రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్, గెరాల్డ్ కోయిట్జీ లాంటి ఆటగాళ్లు ఆసక్తి రేపుతున్నారు. వీరిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందోనని వెయిట్ చేస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం రచిన్ రవీంద్రపై ఎలాంటి ఆసక్తి లేదని ప్రచారం జరుగుతోంది.
ఉత్కంఠ కలిగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. ప్రస్తుత అప్‌డేట్ ఏంటంటే...
మహేంద్ర సింగ్ ధోని. ఏ మాత్రం పరిచయం అవసరం లేని పేరు ఇది. చిన్నపెద్ద అనే తేడా లేకుండా మెజారిటీ వ్యక్తులకు ధోని గురించి తెలుసు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు.
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ కప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తూ యంగ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్... ఓపెనర్ వృద్ధి సాహా కీలక ఇన్నింగ్స్... చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మెరుపులతో ఐపీఎల్ 2023 (IPL2023) టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బ్యాటింగ్ అంచనాలకు తగ్గట్టు కొనసాగింది.
వరుణ దేవుడు కరుణ చూపకపోవడంతో ఆదివారం రాత్రి జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ (IPL2023 Final) మ్యాచ్ నేటికి (సోమవారం) వాయిదా పడిన విషయం తెలిసిందే.
తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్ కెరియర్‌కు రిటైర్మెంట్ (retirement) ప్రకటించాడు. ఐపీఎల్2023 ఫైనల్లో (IPL2023 Final) గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ తనకు చివరిదని రాయుడు నిర్ధారించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ఇటీవల జరుగుతున్న మ్యాచ్‌లు మజాను పంచుతున్నాయి. ప్రేక్షకుల్లో కావాల్సినంత ఉత్కం
ఓపెనర్ జాస్ బట్లర్‌తోపా దేవధూత్ పడిక్కల్, హిట్మేయర్ రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫర్వాలేదనిపించింది. టార్గెట్ ఎంతంటే..
లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై(CSK) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) మరోమారు విశ్వరూపం ప్రదర్శించాడు