• Home » ChatGPT

ChatGPT

Studio Ghibli AI Art:  ఘిబ్లి స్టైల్ ఏఐ చిత్రాలు ఇలా క్రియేట్ చేయండి.. స్టెప్ బై స్టెప్..

Studio Ghibli AI Art: ఘిబ్లి స్టైల్ ఏఐ చిత్రాలు ఇలా క్రియేట్ చేయండి.. స్టెప్ బై స్టెప్..

ఎలాన్ మస్క్ గ్రోక్ 3కి పోటీగా ఓపెన్ ఏఐ నుంచి GPT 4o పేరుతో సరికొత్త ఇమేజ్ జనరేషన్ టూల్ వచ్చేసింది. ఈ టూల్ వినియోగించి అనేక మంది వారి చిత్రాలను క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ChatGPT 4.5: చాట్‌జీపీటీ కొత్త మోడల్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ.. ఫీచర్లు ఏంటంటే..

ChatGPT 4.5: చాట్‌జీపీటీ కొత్త మోడల్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ.. ఫీచర్లు ఏంటంటే..

కృత్రిమ మేథ సాంకేతికతకు పర్యాయపదంగా మారిన చాట్‌జీపీటీలో కొత్త వర్షెన్ అందుబాటులోకి వచ్చింది. చాట్‌జీపీటీ 4.5 పేరిట ఈ వర్షెన్‌ను ఓపెన్ ఏఐ తాజాగా ఆవిష్కరించింది.

AI ChatBots Video : సీక్రెట్‌గా మాట్లాడుకున్న 2 AI బాట్స్‌.. షాక్‌లో టెక్‌ ఎక్స్‌పర్ట్స్‌.. మానవాళికి ముప్పు తప్పదా..

AI ChatBots Video : సీక్రెట్‌గా మాట్లాడుకున్న 2 AI బాట్స్‌.. షాక్‌లో టెక్‌ ఎక్స్‌పర్ట్స్‌.. మానవాళికి ముప్పు తప్పదా..

AI ChatBots News: ఇది సైన్స్ ఫిక్షన్ కథ కాదు... నిజంగానే జరిగిన సంఘటన.. రెండు AI చాట్‌బాట్స్ మనుషులు మాట్లాడుకునే భాషను వదిలి, ఒకదానితో ఒకటి అవి మాత్రమే అర్థం చేసుకునే రహస్య భాషలో సంభాషించాయి. అవును.. ఇది మనం ఊహించిన భవిష్యత్తు కాదు.. ఇప్పటికే జరుగుతున్న వాస్తవం..

OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..

OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..

ఏఐ మార్కెట్లో కూడా క్రమంగా ట్రెండ్ మారుతోంది. రోజుకో కొత్త టూల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓపెన్ ఏఐ నుంచి మరో ఆవిష్కరణ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

 OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..

OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..

ఇక భారత్ కూడా డేటా సెంటర్‌లకు కేంద్రంగా మారనుంది. ఎందుకంటే ఓపెన్‌ఏఐ త్వరలో భారతదేశంలో డేటా సెంటర్‌లను స్థాపించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Banned: ఈ ప్రాంతాల్లో చాట్ జీపీటీ, డీప్ సీక్‌లు నిషేధం..

Banned: ఈ ప్రాంతాల్లో చాట్ జీపీటీ, డీప్ సీక్‌లు నిషేధం..

ఇటివల మార్కెట్లోకి వచ్చిన చాట్‌ జీపీటీ, డీప్‌సీక్ వల్ల డేటా భద్రత విషయంలో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు వీటి వాడకాన్ని నిషేధించాయి.

ChatGPT : అవును.. ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఉంది.. మస్క్..

ChatGPT : అవును.. ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఉంది.. మస్క్..

ఛాట్ జీపీటీ ఈ పొలిటికల్ పార్టీకి అనుగుణంగా ప్రవర్తిస్తోందని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని నేనూ సమర్థిస్తున్నాను అంటూ తాజాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏఐ పనితీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.

ChatGPT: డీప్‌సీక్‌కు పోటీగా చాట్‌జీపీటీ నుంచి కొత్త ఫీచర్..

ChatGPT: డీప్‌సీక్‌కు పోటీగా చాట్‌జీపీటీ నుంచి కొత్త ఫీచర్..

చాట్‌బాట్ ఏఐ రంగంలో చైనా డీప్‌సీక్‌కు పోటీ ఇచ్చేందుకు చాట్‌జీపీటీ సిద్ధమైంది. ఈ క్రమంలో "డీప్ రీసెర్చ్" అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ స్పెషల్ ఏంటి, ఎలా పనిచేస్తుందనే వివరాలను ఇక్కడ చూద్దాం.

India AI Generative Model : చాట్ జీపీటీ, డీప్‌సీక్‌లాగే ఇండియాకూ సొంత ఏఐ మోడల్.. ఎప్పుడంటే

India AI Generative Model : చాట్ జీపీటీ, డీప్‌సీక్‌లాగే ఇండియాకూ సొంత ఏఐ మోడల్.. ఎప్పుడంటే

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ. ఛాట్‌జీపీటీని తలదన్నేలా అతి తక్కువ ఖర్చుతో చైనా స్టార్టప్ డీప్‌సీక్‌ రూపొందించడం అంతటా సంచలనం సృష్టిస్తోంది. తాజా ఏఐ రేసులో భారత్ కూడా అడుగుపెట్టింది..

ChatGPT: ఇకపై వాట్సాప్‌తో పాటూ ల్యాండ్‌లైన్‌లోనూ చాట్ జీపీటీ.. ఎలా వినియోగించాలంటే..

ChatGPT: ఇకపై వాట్సాప్‌తో పాటూ ల్యాండ్‌లైన్‌లోనూ చాట్ జీపీటీ.. ఎలా వినియోగించాలంటే..

టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ChatGPT.. కొత్త కొత్త అప్‌డేట్‌లతో అందరినీ ఆకట్టుకుంటోంది. గూగుల్‌కు పోటీగా గతంలో అనేక అప్‌డేట్‌లను తీసుకొచ్చిన OpenAI ఈ సెర్చ్ ఇంజిన్.. తాజాగా మరో ప్రకటన చేసింది. ఇకపై..

తాజా వార్తలు

మరిన్ని చదవండి