• Home » Chandrababu naidu

Chandrababu naidu

Chandrababu Naidu: జనవరి 5 నుంచి చంద్రబాబు బహిరంగ సభలు.. షెడ్యూల్ వివరాలివిగో!

Chandrababu Naidu: జనవరి 5 నుంచి చంద్రబాబు బహిరంగ సభలు.. షెడ్యూల్ వివరాలివిగో!

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల నగారా మోగించేశాయి. ఓటర్లను ఆకర్షించడం కోసం ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి..

Chandrababu: చీకటిపల్లిలో రైతులపై దాడిని ఖండించిన చంద్రబాబు

Chandrababu: చీకటిపల్లిలో రైతులపై దాడిని ఖండించిన చంద్రబాబు

చీకటిపల్లిలో రైతులపై దాడినితెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఖండించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ...రోడ్డు విషయంలో తలెత్తిన వివాదంలో రైతులపై వైసీపీ నేతల దాడి చేశారని చంద్రబాబు నాయుడు చెప్పారు.

Kanakamedala: కక్షపూరిత రాజకీయాలతో జగన్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతోంది

Kanakamedala: కక్షపూరిత రాజకీయాలతో జగన్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతోంది

కక్షపూరిత రాజకీయాలతో జగన్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ( Kanakamedala Ravindra Kumar ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘రాష్ట్రంలో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ప్రభుత్వ స్కీముల పేరుతో స్క్యాములకు పాల్పడుతోంది. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ పాలనా వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయి’’ అని కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు.

KA Paul: పవన్ కళ్యాణ్ మా పార్టీలోకి  వస్తే.. సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాను

KA Paul: పవన్ కళ్యాణ్ మా పార్టీలోకి వస్తే.. సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాను

జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్‌ ( Pawan Kalyan ) ని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని.. ఆయన మా పార్టీలోకి వస్తే.. ఏపీకి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు తన కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ...‘‘తెలంగాణ నుంచి జన సేనను తరిమేశారు. పవన్ కళ్యాణ్ మాతో పొత్తుకు రావాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో అవినీతి పాలన , ప్రత్యేక ప్యాకేజీ, హోదా సాధించలేక పోయారు’’ అని కేఏ పాల్ తెలిపారు.

 Chandrababu: చంద్రబాబు ఇంట్లో ముగిసిన చండీ, సుదర్శన నారసింహ హోమాలు

Chandrababu: చంద్రబాబు ఇంట్లో ముగిసిన చండీ, సుదర్శన నారసింహ హోమాలు

తెలుగుదేశం పార్టీ ( TDP ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ఏపీలోని ఉండవల్లిలోని నివాసంలో మూడురోజల క్రితం చేపట్టిన చండీయాగం, సుదర్శన నారసింహ హోమాలు ఆదివారం నాడు ముగిశాయి. మూడు రోజుల పాటు వైభవంగా యాగాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం ( ఈరోజు) వరకు మూడు రోజుల పాటు శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా చేపట్టిన పలు యజ్ఞ క్రతువులు ముగిశాయి.

Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూల్ ఇదే..

Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూల్ ఇదే..

టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.

Chandrababu: వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి

Chandrababu: వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి

వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పేర్కొన్నారు.

Chandrababu: చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై సర్వత్రా ఆసక్తి

Chandrababu: చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై సర్వత్రా ఆసక్తి

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Chandrababu - PK: జగన్‌కి బిగ్ షాక్.. టీడీపీతో  పీకే జత కట్టనున్నారా..?

Chandrababu - PK: జగన్‌కి బిగ్ షాక్.. టీడీపీతో పీకే జత కట్టనున్నారా..?

తెలుగుదేశం ( TDP ) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) తో భారతీయ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త, జనతాదళ్(యునైటెడ్) కు చెందిన ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishore ) ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Chandrababu: చండీయాగం, సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు

Chandrababu: చండీయాగం, సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి