• Home » Chandra Babu Arrest

Chandra Babu Arrest

Balakrishna:  నియంత పాలనకు బుద్ధి చెబుదాం

Balakrishna: నియంత పాలనకు బుద్ధి చెబుదాం

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)పై కక్ష తీర్చుకోవడానికే జగన్‌రెడ్డి ఈ కేసులు పెట్టించారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna) అన్నారు.

CBN Arrest : తీర్పు తర్వాత.. చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్!

CBN Arrest : తీర్పు తర్వాత.. చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development) టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను (CBN House Custody) ఏసీబీ కోర్టు తీరస్కరించింది. ఈ తీర్పు తర్వాత..

Gone Prakash Rao: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై గోనె ప్రకాశ్‌రావు ఏమన్నారంటే..?

Gone Prakash Rao: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై గోనె ప్రకాశ్‌రావు ఏమన్నారంటే..?

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) 16 నెలలు జైల్లో ఉన్నాడని.. తన మాదిరిగానే చంద్రబాబు(Chandrababu), టీడీపీ నేతలు అందరినీ జైళ్లో ఉంచాలనే కుటిల పన్నాగాలు పన్నుతున్నాడని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు(Gone Prakash Rao) వ్యాఖ్యానించారు.

NCBN  Arrest: విశాఖ విమానాశ్రయంలో టీడీపీ నేత ఆడారి కిషోర్ వినూత్న నిరసన

NCBN Arrest: విశాఖ విమానాశ్రయంలో టీడీపీ నేత ఆడారి కిషోర్ వినూత్న నిరసన

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్టుకు నిరసనగా విశాఖ విమానాశ్రయం(Visakhapatnam Airport)లో ఆ పార్టీ నేత ఆడారి కిషోర్ కుమార్(Adari Kishore Kumar) వినూత్న నిరసనకు దిగారు.

Chandrababu Arrest: చంద్రబాబు సెక్యూరిటీ గురించే నా భయం: భువనేశ్వరి

Chandrababu Arrest: చంద్రబాబు సెక్యూరిటీ గురించే నా భయం: భువనేశ్వరి

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ అక్రమ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి ములాఖత్ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడాడు. అనంతరం జైలు నుంచి బయటకొచ్చాక భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు.

NCBN : ఉత్కంఠకు తెర.. చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ఇదీ..

NCBN : ఉత్కంఠకు తెర.. చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ఇదీ..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది..

NCBN Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు జైలు దృశ్యాలు లీక్ చేస్తోందెవరు?

NCBN Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు జైలు దృశ్యాలు లీక్ చేస్తోందెవరు?

గన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి సొంత మీడియాను ఒకలా, వేరే మీడియాను మరోలా ట్రీట్ చేస్తోంది. ఇటీవల చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా సాక్షి జర్నలిస్టులు విచారణ గదిలో కనిపించడం కలకలం రేపింది. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు అడుగుపెట్టే దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జైలు ప్రధాన గేటుకు 20 మీటర్ల ముందే మీడియాను, ఇతరులను ఆపేశారని.. అలాంటప్పుడు చంద్రబాబు లోపలకు వెళ్తున్న ఫోటోలు, వీడియోలను ఎవరు తీశారని ప్రశ్నిస్తున్నారు.

Pitala Sujata:  జగన్ చెడ్డీగ్యాంగ్‌తో చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని

Pitala Sujata: జగన్ చెడ్డీగ్యాంగ్‌తో చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ను అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని తెలుగుదేశం సీనియర్ నాయకురాలు పీతల సుజాత(Pitala Sujata) వ్యాఖ్యానించారు.

Vidyasagar Rao: చంద్రబాబుపై  అన్యాయంగా అక్రమ కేసులు

Vidyasagar Rao: చంద్రబాబుపై అన్యాయంగా అక్రమ కేసులు

దేశంలో రాజకీయ నేతలకు మార్గదర్శిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఉన్నారని తెలంగాణ రాష్ట్ర కమ్మ వారి రాజకీయ ఐక్య వేదిక కన్వీనర్, రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్‌రావు(Vidyasagar Rao) వ్యాఖ్యానించారు.

Undavalli Sridevi: టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి.. ఏమన్నారంటే..?

Undavalli Sridevi: టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి.. ఏమన్నారంటే..?

త్వరలోనే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) బెయిల్‌పై వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(MLA Undavalli Sridevi) వ్యాఖ్యానించారు.

Chandra Babu Arrest Photos

మరిన్ని చదవండి
ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

ABN Exclusive : చంద్రబాబు కేసు విషయంలో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ.. ఏసీబీ కోర్టులో పరిస్థితి ఎలా ఉందంటే..?

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ఏపీలో బంద్

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

CBN Release : ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబును ఎవరెవరు కలిశారంటే..?

తాజా వార్తలు

మరిన్ని చదవండి