Home » Champions Trophy 2025
Travis Head: భారత్-ఆసీస్ మధ్య కీలక పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే ఎప్పటిలాగే రోహిత్ సేనకు ఓ డేంజర్ బ్యాటర్ సవాల్ విసురుతున్నాడు. అతడే ట్రావిస్ హెడ్. భారత జట్టులోని ఆకలితో ఉన్న ఒక సింహాన్ని అతడు రెచ్చగొడుతున్నాడు.
Champions Trophy Semies 2025: బరిలోకి దిగితే ప్రత్యర్థి బెండు తీసేంత వరకు వదలని రెండు ప్రమాదకర జట్ల మధ్య భీకర పోరాటానికి సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా తొలి సెమీస్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి.
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ ఊహించిన విధంగానే చాలా ఆసక్తికరంగా సాగుతోంది. రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నాయి. అయితే కివీస్ ఫీల్డర్లు మాత్రం అందరి కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేశారు.
బౌలర్లు సమష్టిగా రాణించడం, అద్భుతమైన ఫీల్డింగ్ తోడు కావడంతో టీమిండియాను తక్కువ స్కోరుకే న్యూజిలాండ్ కట్టడి చేయగలిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ కివీస్ బౌలర్లు చెలరేగారు. ఆరంభంలో తక్కువ స్కోరుకే టాపార్డర్‌ను వెనక్కి పంపారు.
IND vs NZ: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్న అయ్యర్.. చాంపియన్స్ ట్రోఫీలోనూ దాన్నే కొనసాగిస్తున్నాడు.
మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అర్దశతకంతో ఆదుకోవడంతో టీమిండియా కోలుకుంది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను అక్షర్ పటేల్ (42)తో కలిసి శ్రేయస్ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియా కోలుకుంది.
Glenn Phillips: విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ షాక్‌కు గురైంది. కివీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఒక్క క్యాచ్‌తో అందర్నీ విస్మయానికి గురిచేశాడు. అప్పటివరకు ఫుల్ జోష్‌లో ఉన్న అనుష్క కూడా ఇది చూసి తల మీద చేతులు వేసుకోక తప్పలేదు.
Glenn Phillips: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బిత్తరపోయేలా చేశాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్. స్టన్నింగ్ క్యాచ్‌తో అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ఈ క్యాచ్ ఎలా పట్టాడో ఇప్పుడు చూద్దాం..
Champions Trophy 2025: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బందులు పడ్డ కింగ్.. దాయాది పాకిస్థాన్ మీద సెంచరీ బాది స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
అన్ని విభాగాల్లోనూ రాణించిన దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌పై సునాయాసంగా విజయం సాధించింది. స్వల్ప స్కోరుకే ఇంగ్లండ్‌ను కట్టిడి చేసి 29.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.