Home » Champions Trophy 2025
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ మొదలైపోయింది. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Champions Trophy 2025: రోహిత్ సేన బరిలోకి దిగడానికి ముందే పాకిస్థాన్ జట్టుకు ముచ్చెమటలు పడుతున్నాయి. మన జెండాను తలచుకొని ఆ టీమ్ వణికిపోతోంది. అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..
Michael Clarke: చాంపియన్స్ ట్రోఫీని ఎవరు సొంతం చేసుకుంటారనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఆసీస్ దిగ్గజం మైకేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లదే కప్పు అంటూ జోస్యం పలికాడు.
IML T20: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. సింహంలా బరికిలో దిగిన మాస్టర్ బ్లాస్టర్.. భీకర షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమవుతోంది టీమిండియా. ఇంకొన్ని గంటల్లో ఈ మహా సంరంభం షురూ కానుంది. పొట్టి ప్రపంచ కప్‌లో చేసిన మ్యాజికే ఇక్కడా రిపీట్ అవ్వాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
Team India: భారత క్రికెట్ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జర్నీని వివరిస్తూ ఓ స్పెషల్ డాక్యుమెంటరీ వచ్చేసింది. దీన్ని ఎక్కడ చూడొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Champions Trophy 2025: అందరిదీ ఒకదారైతే తనదో దారి అంటున్నాడు భారత సారథి రోహిత్ శర్మ. హట్కే సోచో అంటూ ప్రత్యర్థుల కోసం వినూత్నంగా ఆలోచిస్తున్నాడు హిట్‌మ్యాన్. అవతలి జట్లను పడగొట్టేందుకు పాత ఆయుధాన్ని బయటకు తీస్తున్నాడు.
Champions Trophy 2025 Live Streaming: చాంపియన్స్ ట్రోఫీకి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ మ్యాచుల్ని చూసి ఎంజాయ్ చేసేందుకు ఆడియెన్స్ రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో మ్యాచులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయనేది ఇప్పుడు చూద్దాం..
Team India: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. అసలైనోడే జట్టుకు దూరమయ్యాడు. ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
BCCI: భారత క్రికెట్ బోర్డు ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలదని అంటుంటారు. మరోమారు ఇది ప్రూవ్ అయిందని.. కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో బోర్డు అనుకున్నది సాధించిందని తెలుస్తోంది.