• Home » Champions Trophy 2025

Champions Trophy 2025

IND vs BAN: బంగ్లా బ్యాటర్ సెంచరీ.. మనోడు కాకపోయినా మెచ్చుకోవాల్సిందే

IND vs BAN: బంగ్లా బ్యాటర్ సెంచరీ.. మనోడు కాకపోయినా మెచ్చుకోవాల్సిందే

Towhid Hridoy: బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ ఫెంటాస్టిక్ నాక్‌తో అలరించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తౌహిద్ సూపర్ సెంచరీతో మెరిశాడు. అతడి ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పాలి.

IND vs BAN: అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్.. సెలబ్రేషన్ అదిరింది

IND vs BAN: అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్.. సెలబ్రేషన్ అదిరింది

Champions Trophy 2025: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను దించేశాడో బంగ్లాదేశ్ బ్యాటర్. అచ్చం బన్నీలాగే తగ్గేదేలే అంటూ స్టైల్, స్వాగ్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు.

India vs Pakistan: భారత్‌-పాక్ మ్యాచ్.. గెలవాలంటే అదొక్కటే మార్గం అంటున్న షోయబ్ అక్తర్

India vs Pakistan: భారత్‌-పాక్ మ్యాచ్.. గెలవాలంటే అదొక్కటే మార్గం అంటున్న షోయబ్ అక్తర్

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ జర్నీని మొదలుపెట్టనుంది టీమిండియా. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌తో కప్ ఫైట్ స్టార్ట్ చేయనుంది రోహిత్ సేన. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

IND vs BAN: బంగ్లాతో మ్యాచ్.. ప్లేయింగ్ 11లో వాళ్లకు చాన్స్ ఇవ్వని రోహిత్

IND vs BAN: బంగ్లాతో మ్యాచ్.. ప్లేయింగ్ 11లో వాళ్లకు చాన్స్ ఇవ్వని రోహిత్

Team India: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా వైవిధ్యమైన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకుంది. పక్కా టీమ్‌లో ఉంటారని భావించిన ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు.

IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు కోలుకోలేని షాక్.. ఇక సరెండరే

IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు కోలుకోలేని షాక్.. ఇక సరెండరే

Champions Trophy 2025: టీమిండియాతో మ్యాచ్‌కు రెడీ అవుతున్న పాకిస్థాన్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఆ జట్టు భారత్ ముందు సరెండర్ అవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.

Virat Kohli: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న కోహ్లీ..

Virat Kohli: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న కోహ్లీ..

IND vs BAN: చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తమకు చాలా సెంటిమెంట్ అని అన్నాడు. అతడు ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma: గిల్‌కు అండగా రోహిత్.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా

Rohit Sharma: గిల్‌కు అండగా రోహిత్.. గట్టిగా ఇచ్చిపడేశాడుగా

Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏదైనా ప్లేయర్‌ను నమ్మాడంటే అతడి కోసం నిలబడతాడు. ఇది మరోమారు ప్రూవ్ అయింది. వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు అతడు గ్రేట్ సపోర్ట్ అందించాడు.

Champions Trophy 2025: అందరి నోటా ఒకటే మాట.. రాసిపెట్టుకోండి.. ఆ టీమ్‌దే కప్

Champions Trophy 2025: అందరి నోటా ఒకటే మాట.. రాసిపెట్టుకోండి.. ఆ టీమ్‌దే కప్

Champions Trophy Prediction: చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు షురూ అయిన నేపథ్యంలో ఈసారి కప్ ఎవరిదో అనే చర్చ మరింత ఊపందుకుంది. దీనిపై దిగ్గజ క్రికెటర్లు ఏం చెబుతున్నారు? వాళ్ల ప్రిడిక్షన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

PAK vs NZ: కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. కరాచీ స్టేడియంలో అంతా షాక్

PAK vs NZ: కింద కివీస్ ఆటగాళ్లు.. మీదుగా విమానాలు.. కరాచీ స్టేడియంలో అంతా షాక్

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాక్.. ఓపెనింగ్ మ్యాచ్‌లో సొంత ఆడియెన్స్‌ను షాక్‌కు గురిచేసింది. వింత పనితో అభిమానుల్ని భయపెట్టింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Shubman Gill: టీమిండియాను తలెత్తుకునేలా చేసిన గిల్.. ఎంత మెచ్చుకున్నా తక్కువే

Shubman Gill: టీమిండియాను తలెత్తుకునేలా చేసిన గిల్.. ఎంత మెచ్చుకున్నా తక్కువే

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు అదిరిపోయే న్యూస్. వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టీమిండియాను తలెత్తుకునేలా చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి