Home » CEO
రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన వెస్టెక్స్ ఏషియా కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సదరు కంపెనీ సీఈవో మృతి చెందగా, కంపెనీ ప్రెసిడెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
స్టార్టప్ సీఈవో సుచనా సేథ్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. లేఖ పేజీపై రాయకుండా టిష్యూ మీద రాసింది. పెన్ను స్థానంలో ఐ లైనర్ వాడిందని పోలీసులు చెబుతున్నారు.
భర్తతో విభేదాలతో ఓ మహిళ మాతృత్వానికి మచ్చ తీసుకొచ్చింది. కన్న కుమారుడినే హతమార్చింది. వెకేషన్ అని ఆ బాబుకి చెప్పి గోవాకు తీసుకెళ్లింది.
ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతీ పౌరుడి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. 18 ఏళ్లు నిండిన ప్రతి వారు ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఏపీ ఓటర్లకు బిగ్ అలర్ట్ న్యూస్.
రైతుబంధు అనుమతి ఉపసంహరణ నేపథ్యంలో సీఈఓ వికాస్ రాజాను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు మాట్లాడుతూ.. రైతుబంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వాలని.. దానిని ఎలా అపుతారని ప్రశ్నించారు. రైతుబంధు అనేది ఆన్ గోయింగ్ స్కీం అన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా అపుతారని ప్రశ్నించారు.
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈసీఐ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 30న బాన్సువాడ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు సీఈఓ నుంచి ఈసీఐకు రిపోర్ట్ చేరింది.
Mumbai: ఎయిర్ టెల్(Airtel) యూజర్స్ సిమ్ కార్డులకు బదులు ఈ - సిమ్( e-SIM)లు వాడాలని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్(Gopal Vittal) సూచించారు.
ఏపీలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు ఏపీ సీఈవో ప్రకటించారు.
పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయని ఇప్పటికే స్పష్టమైంది. దాంతో.. ప్రస్తుత శాసనసభ గడువు ముగిసేలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాలి. అంటే.. 2018లో.. డిసెంబరు 7న ఎన్నికలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓ జీతం ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? ఎంత కాదన్నా ఏడాదికి కోటి రూపాయలకు మించి ఉండకపోవచ్చు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రస్తుత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓ, ఎండీ శశిధర్ జగదీషన్‌కు గత వార్షిక సంవత్సరంలో అందించిన జీతం అక్షరాల రూ.10.55 కోట్లు అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం.