Home » CBSE
సీబీఎస్ఈలో ఇకపై ఆరో తరగతి నుంచి మూడో భాష ఎంపిక విధానం అమలు కానుంది. ఎన్ఈపీ-2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిబంధనను తప్పనిసరి చేసింది.
టీమిండియా అండర్-19 ప్రపంచకప్ స్టార్, రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది జరిగే సీబీఎస్ పదో తరగతి పరీక్షలకు హాజరుకావడం లేదు. అందుకు గల కారణాలను వైభవ్ తండ్రి వెల్లడించారు.
సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2025 త్వరలో విడుదల కానున్నాయి. సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేసుకోవడానికి..
రియల్ టైమ్ ఆడియో-విజువల్ రికార్డింగ్‌తో కనీసం 15 రోజుల ఫుటేజ్‌ను నిల్వ చేసిన చేయగల సామర్థ్యం కలిగి ఉండంతో పాటు, అధికారులు 15 రోజుల బ్యాకప్‌ను యాక్సెస్ చేయగలిగే ఉండాలని సీబీఎస్‌ఈ తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది.
CBSE National Teacher Award: CBSE జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.
సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎ్‌సఈ) పదో తరగతి పరీక్షల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను ఇకపై ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.
సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోల్ సంయమ్ భారద్వాజ్ మాట్లాడుతూ, పరీక్షల ఫస్ట్ ఫేజ్ ఫిబ్రవరిలోనూ, రెండో ఫేజ్ మేలోను ఉంటాయని, ఏప్రిల్, జూన్‌లో ఫలితాలు వెలువడతాయని చెప్పారు. ఫస్ట్ ఫేజ్‌కు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
Kafi Success Story: కఫి తండ్రి పవన్ హర్యానా సెక్రటేరియట్‌లో ప్యూన్‌గా పని చేస్తున్నాడు. తల్లి గృహిణి. వారిద్దరూ ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తమకు చదువు లేదు కాబట్టి.. కూతుర్ని చదివించాలని అనుకున్నారు.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో బాలికలే మెరుగైన ఫలితాలు సాధించగా, విజయవాడ రీజియన్ టాప్‌లో నిలిచింది. కర్నూలు జిల్లా బాలిక లాస్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.
CBSE Results 2025 Live: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఉదయం పన్నెండో తరగతి, మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు ప్రకటించింది బోర్డు. మరి.. ఏ వెబ్‌సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..