• Home » Car

Car

Rolls Royce: రూ. 13 లక్షలకే 9 కోట్ల రోల్స్ రాయిస్‌ కార్.. ఎలాగంటే..

Rolls Royce: రూ. 13 లక్షలకే 9 కోట్ల రోల్స్ రాయిస్‌ కార్.. ఎలాగంటే..

మీరు విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్‌ను తక్కువ మొత్తంతో కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. దీనిని తక్కువ రేటుతో కొనుగోలు చేయడం ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ABN Effect: ఎంపీ అవినాష్ రెడ్డి బాధితుడికి కూటమి ప్రభుత్వం న్యాయం..

ABN Effect: ఎంపీ అవినాష్ రెడ్డి బాధితుడికి కూటమి ప్రభుత్వం న్యాయం..

పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న ఆరు కార్లు యజమానికి చేరాయి. సంగారెడ్డికి చెందిన హరహర రెంటల్ కార్ ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్.. వికారాబాద్‌కు చెందిన మణిరాజ్‌కు 2021లో ఆరు కార్లు అద్దెకిచ్చాడు. మణిరాజ్ నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఆరు కార్లను లీజ్‌కు తీసుకుని పులివెందులకు తీసుకువెళ్లి అక్కడే ఉంచుకున్నారు.

Road Accident: లంగర్‌హౌస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: లంగర్‌హౌస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో బైక్, ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌కై వెళుతున్న దంపతులు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

 Luxury Car Deal: రూ. 50 లక్షల విలువైన కారు కేవలం రూ. 7.5 లక్షలకే.. ఎలాగంటే..

Luxury Car Deal: రూ. 50 లక్షల విలువైన కారు కేవలం రూ. 7.5 లక్షలకే.. ఎలాగంటే..

మీరు మంచి ఖరీదైన కారును తక్కువ ధరకు పొందాలని అనుకుంటే మీకు గుడ్ న్యూస్. ఇటివల BMW బ్రాండ్ దాదాపు రూ. 50 లక్షల విలువైన కారును కేవలం రూ. 7.5 లక్షలకే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చని ప్రకటించారు. అయితే అది ఎలా అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Viral Video: కారు ఉంది కదా అని అడ్డగోలుగా వెళ్లిన వ్యక్తికి షాక్ ఇచ్చిన కేరళ పోలీసులు..

Viral Video: కారు ఉంది కదా అని అడ్డగోలుగా వెళ్లిన వ్యక్తికి షాక్ ఇచ్చిన కేరళ పోలీసులు..

కేరళలో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు అంబులెన్స్‌లో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్నారు. రోడ్డుపై అన్ని వాహనాలూ అంబులెన్స్‌కి దారిచ్చాయి. అయితే ఓ కారు యజమాని మాత్రం అంబులెన్స్ డ్రైవర్‌కు చుక్కలు చూపించాడు.

Hyderabad: భార్య మీద కోపం పోర్షే కారు మీద చూపించాడు

Hyderabad: భార్య మీద కోపం పోర్షే కారు మీద చూపించాడు

పండగపూట భార్యతో తగాదా పడిన ఓ వ్యక్తి... తన ఆగ్రహవేశాల్ని కారు నడపటంలో చూపించాడు. కట్టలు తెంచుకుంటున్న ఆవేశాన్ని ఆపుకోలేక మితిమీరిన వేగంతో వాహనం నడిపాడు.

Formula E race: తేల్చేద్దాం.. కారు కథ

Formula E race: తేల్చేద్దాం.. కారు కథ

గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ప్రభుత్వం అనుమతిచ్చింది.

CM Eknath Shinde : ముంబైలో కార్లకు టోల్‌ ఫ్రీ!

CM Eknath Shinde : ముంబైలో కార్లకు టోల్‌ ఫ్రీ!

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముంబై నగరంలోకి ప్రవేశించే ఐదు టోల్‌ బూత్‌ల్లో కార్ల (లైట్‌ మోటార్‌ వాహనాల)కు టోల్‌ ఫీజును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.

Viral Video: దూసుకెళ్లిన బర్నింగ్ కార్.. జనం బెంబేలు

Viral Video: దూసుకెళ్లిన బర్నింగ్ కార్.. జనం బెంబేలు

మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ రహిత కారు వంతెనపై బీభత్సం సృష్టించింది. వంతెన నుంచి వేగంగా కిందకు దూసుకెళ్లడంతో జనం, వాహనదారులు బెంబేలెత్తారు. బర్నింగ్ కారుకు దారి ఇస్తూ పలువురు వాహనదారులు తమ వాహనాలను వెనక్కి మళ్లించగా, పాదచారులు పరుగులు తీశారు.

Best Car Color: ఏ రంగు కార్ కొంటే మంచిది.. మెయింటనెన్స్ కూడా తక్కువ

Best Car Color: ఏ రంగు కార్ కొంటే మంచిది.. మెయింటనెన్స్ కూడా తక్కువ

పండుగల సమయాల్లో అనేక మంది వాహనాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అయితే ఏ రంగు వాహనం కొనుగోలు చేస్తే మంచిది. దేనికి ధర ఎక్కువగా ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇవి తెలుసుకోకుంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి