Home » Canada
కెనడా(Canada)లో ఓ హిందూ వ్యాపారవేత్త ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోని సర్రేలో హిందూ వ్యాపారవేత్త నివసిస్తున్నారు.
NRI News: జీవితంలో తొందరగా స్థిరపడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. ఆ తర్వాత లైఫ్లో ఎలాంటి కుదుపులు వచ్చినా తట్టుకుని నిలబడగలం. అందుకే యువత సాధ్యమైనంత త్వరగా జీవితంలో స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. దీనికి ఉద్యోగం ఒక మార్గం. అలాగే బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇలా పలు మార్గాలు ఉన్నాయి.
బైకులు, సైకిళ్లపై కొందరు చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం. మరికొందరు అద్భుత విన్యాసాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తుంటారు. ఇలాంటి విన్యాసాలలో కొన్నింటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఈ తరహా సాహసాలకు సంబంధించిన వార్తలు...
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో(Justine Trudo) ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యకు సంబంధించిన దర్యాప్తులో భారత్ సహకారం కావాలని కోరిన నేపథ్యంలో, మాజీ దౌత్యవేత్త TP శ్రీనివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య చెలరేగిన దౌత్యపరమైన వివాదం.. నానాటికీ పెరుగుతూనే ఉంది. నిజ్జర్ హత్యలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరాధార ఆరోపణలు చేయడం..
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శనివారం ( ఈ నెల18న) దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి.
ఎవరైనా తమ ఇంటిని గానీ, లేదా పేయింగ్ గెస్టుగా ప్రత్యేకమైన రూమ్ని గానీ అద్దెకు ఇస్తుంటారు. కానీ.. సగం బెడ్ని అద్దెకు ఇవ్వడాన్ని ఎక్కడైనా చూశారా? అసలు ఇలాంటి విచిత్రమైన ఆలోచన మీకెప్పుడైనా తట్టిందా? అయితే.. టొరంటోలోని ఒక మహిళ మాత్రం..
భారత, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికతలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. జీ-20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఎప్పుడైతే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడో.. అప్పటి నుంచి ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కెనడాలో వాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉన్నారు.
కెనడా గడ్డపై ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తన ఆరోపణలు కొనసాగించారు. తమ దేశం ఎప్పుడూ చట్ట పాలనకు కట్టుబడి ఉంటుందని అన్నారు.