Home » Businesss
అదానీ గ్రూప్.. ఆరోగ్య సంరక్షణ హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశిస్తోంది.
దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్ల ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది
ఆరోగ్య బీమా పాలసీల సెటిల్‌మెంట్స్ లోపాలపై బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి ఐఆర్‌డీఏఐ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం..జూలై 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా....
నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. కాలు కదపకుండా ఫోన్‌లో ఉండే ఈ-కామర్స్ యాప్స్ నుంచి నచ్చినవి ఆర్డర్ చేసేసుకుంటున్నారు. అయితే, ఈ విధానం కస్టమర్లకు సౌలభ్యంతో పాటు కొన్నిసార్లు సమస్యలనూ తీసుకొస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసపోతే వెంటనే ఈ పని చేయండి.
డీమార్ట్‌లో కిరాణా వస్తువులు, బట్టలు, గృహోపకరణాలు ఇలా ప్రతిదీ మరెక్కడా లేని విధంగా అత్యంత చౌక ధరకు లభిస్తాయని అందరికీ తెలిసిందే. అయితే, చాలా మంది ఈ ఒక్క విషయంలో మాత్రం పొరపాటు పడతారు. DMartలో అన్ని రోజులూ వస్తువుల ధరలు ఒకేలా ఉన్నాయని అనుకుంటారు. కానీ, ఈ టైంలో షాపింగ్ చేసేవాళ్లకు భారీ డిస్కౌంట్లు లభిస్తాయని తెలుసా..
గత ఆర్థిక సంవత్సరం 2024 25 ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్‌లో దాదాపు 91 శాతం మంది వ్యక్తిగత మదుపరులు నష్టాలే చవిచూశారు.
ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఈక్విటీ షేర్లు, కన్వర్టబుల్ వారంట్ల జారీ ద్వారా రూ.215.76 కోట్ల సమీకరణకు బోర్డు సభ్యుల నుంచి ఆమోదం లభించిందని హైదరాబాద్‌కు చెందిన వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ వీసీబీఎల్ సోమవారం వెల్లడించింది.
జీఎంఆర్ ఏరో టెక్నిక్‌తో ఆకాశ ఎయిర్ ఒప్పందం కుదుర్చుకుంది.
డిజిటల్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ బీపీఎస్ కంపెనీ డబ్ల్యూఎన్‌ఎస్‌ను 330 కోట్ల డాలర్లకు సుమారు రూ.28,380 కోట్లు కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ సోమవారం ప్రకటించింది.