Home » Budget 2025
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. ముఖ్యంగా బీహార్‌పై వరాల జల్లు కేటాయించారు. పలు కేటాయింపులు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఎలాంటి ప్రత్యేక పథకాలను ప్రకటించలేదు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఢిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరంలో అప్పులు, ఇతర మార్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం 24 శాతం ఆదాయం సమకూర్చుకోనుంది. ఆదాయపు పన్ను ద్వారా 22 శాతం ఆదాయం కేంద్రానికి రానుంది. కేంద్ర ఎక్సైజ్ నుంచి 5 శాతం, జీఎస్టీ, ఇతర పన్నుల నుంచి 18 శాతం ఆదాయం రానుంది.
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో అనేక రంగాల్లో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. అలాగే విద్య, వ్యవసాయం, టెక్నాలజీ రంగాలకు అనేక ప్రోత్సాహకాలను అందించారు. ఈ బడ్జెట్‌తో కొత్తగా ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Budget 2025 For Healthcare Sector: ఆ పేషెంట్స్‌కు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రాణాలు కాపాడే 36 రకాల మందులపై ధరల్ని బాగా తగ్గించింది సర్కారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై దృష్టి సారించిన మోదీ ప్రభుత్వం.. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది..
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో అనేక రంగాలపై వరాల జల్లు కురిపించారు. కాగా, ఈ బడ్జెట్‌కు సంబంధించిన 10 ప్రధాన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగాన్ని పూర్తి చేశారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. అలాగే ఆదాయపు పన్ను గురించి కీలక ప్రకటన చేశారు. మరోవైపు ట్యాక్స్ డిడక్షన్ సర్వీస్ (TDS) పై కూడా కీలక ప్రకటనలు చేశారు.
బడ్జెట్ 2025 సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరపై ఇప్పుడు పెద్దఎత్తున ఆసక్తి నెలకుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపటేలా ప్రతి ఏటా బడ్జెట్ రోజున నిర్మల ప్రత్యేకంగా రూపొందించిన చీరను ధరిస్తారు.
Budget 2025: కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు సూపర్ న్యూస్ చెప్పింది. మీ ఆదాయం 10 లక్షలు దాటినా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.