• Home » Budget 2025

Budget 2025

CPM V. Srinivasa Rao : కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్య రంగాలకు మొండిచేయి

CPM V. Srinivasa Rao : కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్య రంగాలకు మొండిచేయి

‘బడ్జెట్‌ కేటాయింపు-సవాళ్లు’ అనే అంశంపై ఆదివారం నెల్లూరులోని డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో శ్రీనివాసరావు మాట్లాడారు.

Kishan Reddy: తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విసుర్లు

Kishan Reddy: తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విసుర్లు

Kishan Reddy: రైతుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎరువులకు సబ్సిడీ ఇస్తూ రైతులను బీజేపీ అండగా ఉందని అన్నారు.

Budget: నాడు మిగులు బడ్జెట్‌.. నేడు అప్పుల కుప్ప

Budget: నాడు మిగులు బడ్జెట్‌.. నేడు అప్పుల కుప్ప

విభజనకు ముందు మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం అప్పుల కుప్పగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. తాను ఏ పార్టీనో, ప్రభుత్వాన్నో నిందించడం లేదని.. తెలంగాణ గురించి వాస్తవ పరిస్థితులనే చెబుతున్నానని పేర్కొన్నారు.

Railway Budget: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై వివక్ష

Railway Budget: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై వివక్ష

రైల్వేలకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచకపోవడంతో రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు.

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

పేదలపై కపట ప్రేమ తమకు చేతకాదని, తాము చేతల మనుషులమని, లక్షలాది మందిని పేదరికం నుంచి ఒడ్డున పడేశామని, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆదుకున్నామని ప్రదానమంత్రి లెక్కలతో సహా చెప్పారు.

CM Chandrababu : ఇంకా శ్రమించాలి!

CM Chandrababu : ఇంకా శ్రమించాలి!

కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థతో వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆక్సిజన్‌ అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Railways: ‘రైల్వే బడ్జెట్‌’లో  తెలంగాణకు  5,337కోట్లు

Railways: ‘రైల్వే బడ్జెట్‌’లో తెలంగాణకు 5,337కోట్లు

కేంద్రబడ్జెట్‌లో రైల్వేకు సంబంధించి తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ కేటాయింపులు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రతీ ఏట కేటాయించినదాని కంటే 6 రెట్లు ఎక్కువని అన్నారు.

Central Budget: అప్రజాస్వామికంగా కేంద్ర బడ్జెట్‌

Central Budget: అప్రజాస్వామికంగా కేంద్ర బడ్జెట్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అప్రజాస్వామికంగా ఉందని కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని మండిపడ్డారు.

Sadhineni Yamini: వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత

Sadhineni Yamini: వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత

Sadhineni Yamini: మహిళలు, రైతులు, శ్రామికులకు ఆసరా ఇచ్చే బడ్జెట్ ఇది అని.. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఆలోచన చేశారని బీజేపీ నేత సాధినేని యామిని అన్నారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారన్నారు. మహిళలకు 4 లక్షల‌ కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్‌లో కేటాయించారని.. ఏపీకి సంబంధించి పోలవరం, రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని అన్నారు.

Nellore : రైతాంగ, కార్మిక వ్యతిరేక బడ్జెట్‌

Nellore : రైతాంగ, కార్మిక వ్యతిరేక బడ్జెట్‌

నెల్లూరులో సీపీఎం, సీఐటీయూ నేతలు బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. నెల్లూరు నగరంలో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు (ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో) జరుగుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి