• Home » Budget 2025

Budget 2025

Budget 2025 : హైస్కూళ్లలో ఇక బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

Budget 2025 : హైస్కూళ్లలో ఇక బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగంలో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. ఆమె మాటల్లోనే..

Budget 2025: ఆరోగ్య రంగానికి పెద్ద పీట.. 200 జిల్లాల్లో కేన్సర్ కేంద్రాల ఏర్పాటు

Budget 2025: ఆరోగ్య రంగానికి పెద్ద పీట.. 200 జిల్లాల్లో కేన్సర్ కేంద్రాల ఏర్పాటు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు.

Budget 2025 : 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా..

Budget 2025 : 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా..

2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రైతులకు లబ్ధి చేకూరేలా ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళికలు తీసుకొచ్చారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. ఆమె మాటల్లోనే..

Budget 2025 Live: బడ్జెట్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం

Budget 2025 Live: బడ్జెట్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం

2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏ రంగాల వారికి ఉపశమనం దొరుకుతుంది.. తదితర అంశాలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Budget 2025: బడ్జెట్‌ 2025పై ఎన్నో ఆశలు.. ఏపీకి వరాలు కురిపించేనా..

Budget 2025: బడ్జెట్‌ 2025పై ఎన్నో ఆశలు.. ఏపీకి వరాలు కురిపించేనా..

మరికొద్ది సేపట్లో ప్రకటించనున్న బడ్జెట్‌ 2025లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కావడంతో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

AP Govt : కేంద్ర బడ్జెట్‌లో మనకెంత?

AP Govt : కేంద్ర బడ్జెట్‌లో మనకెంత?

కేంద్రం శనివారం ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్‌లో.. మన రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనాలు లభిస్తాయో వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ ప్రభుత్వ..

Economic Survey: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

Economic Survey: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

బడ్జెట్ సమర్పణకు సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి శనివారంనాడు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.

Union Budget 2025:పార్లమెంట్ ఉభయసభలు శనివారానికి వాయిదా..

Union Budget 2025:పార్లమెంట్ ఉభయసభలు శనివారానికి వాయిదా..

Budget 2025 Live Updates in Telugu News: కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

Black Budget: ఇండియన్ ‘బ్లాక్ బడ్జెట్‌‌’.. దీని వెనుక కథేంటో మీకు తెలుసా..

Black Budget: ఇండియన్ ‘బ్లాక్ బడ్జెట్‌‌’.. దీని వెనుక కథేంటో మీకు తెలుసా..

వచ్చే ఆర్థిక ఏడాది 2025 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బ్లాక్ బడ్జెట్ గురించి అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలు బ్లాక్ బడ్జెట్ అంటే ఏంటి.. ఎందుకు దీనికి అలాంటి పేరు పెట్టాలరు... ఈ బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Budget 2025: బడ్జెట్ 2025 శనివారం రోజు స్టాక్ మార్కెట్ తెరిచే ఉంటుందా లేదా..

Budget 2025: బడ్జెట్ 2025 శనివారం రోజు స్టాక్ మార్కెట్ తెరిచే ఉంటుందా లేదా..

కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న అంటే శనివారం రోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రోజున స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుందా లేదా పనిచేస్తాయా అనే విషయాలను ఇక్కడ చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి