• Home » BTech Ravi

BTech Ravi

AP Politics: వైఎస్ షర్మిల, సునీతలపై దస్తగిరి ఫైర్.. ఫిర్యాదు

AP Politics: వైఎస్ షర్మిల, సునీతలపై దస్తగిరి ఫైర్.. ఫిర్యాదు

మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి (Dastagiri) కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila), వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్‌ (Election Commission)కి దస్తగిరి ఫిర్యాదు చేశారు.

BTech Ravi: వివేకా హత్య జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా..

BTech Ravi: వివేకా హత్య జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా..

Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా అని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. వైఎస్ వివేకా 5 వ స్మారకోత్సవ సభకు బీటెక్ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వివేకాపై నేను పోటీచేసి గెలిచినప్పటికి ఆయన నాతో చాలా బాగా మాట్లాడే వారు’’ అని గుర్తుచేశారు.

BTech Ravi: ఆ భయంతోనే పులివెందులలో మెడికల్ కాలేజీ ప్రారంభం

BTech Ravi: ఆ భయంతోనే పులివెందులలో మెడికల్ కాలేజీ ప్రారంభం

Andhrapradesh: పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి నిన్న (సోమవారం) మెడికల్ కాలేజీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందిస్తూ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి లేదని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీని సీఎం జగన్ రెడ్డి ప్రారంభించారని విమర్శించారు.

BTech Ravi: దమ్ముంటే అవినాష్ నార్కో అనాలసిస్‌కు ఒప్పుకో.. ఇదే నా సవాల్..!

BTech Ravi: దమ్ముంటే అవినాష్ నార్కో అనాలసిస్‌కు ఒప్పుకో.. ఇదే నా సవాల్..!

Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసుపై సాక్షిలో వచ్చిన కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వివేకా కేసులో తన ప్రమేయం లేదని నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. వివేక కేసులో అవినాష్ కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

Btech Ravi: నన్ను చంపేందుకు సీఎం జగన్ కుట్ర పన్నారు

Btech Ravi: నన్ను చంపేందుకు సీఎం జగన్ కుట్ర పన్నారు

Btech Ravi: పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు సీఎం జగన్‌ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తన గన్‌మెన్‌లను తొలగించారని చెప్పారు.

Btech Ravi: సీఎం జగన్‌పై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

Btech Ravi: సీఎం జగన్‌పై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి (Btech Ravi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Cm Ramesh: సీఎం జగన్‌కు రోజులు దగ్గర పడ్డాయి

Cm Ramesh: సీఎం జగన్‌కు రోజులు దగ్గర పడ్డాయి

మీడియా వల్లే బీటెక్ రవి బయట పడ్డారు. వైసీపీకి (Ycp Government) తొత్తుగా కడప ఎస్పీ, సీఐ అశోక్ రెడ్డి పని చేస్తున్నా రు. పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు. అశోక్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతాం.

AP News : నాటి కేసును తిరగదోడి.. బీటెక్ రవిపై నాన్‌బెయిలబుల్ కేసా? టీడీపీ నేతల ఫైర్..

AP News : నాటి కేసును తిరగదోడి.. బీటెక్ రవిపై నాన్‌బెయిలబుల్ కేసా? టీడీపీ నేతల ఫైర్..

పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవిని నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. 10 నెలల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టులోకి పంపించలేదని పోలీసులకు బీటెక్ రవికి మధ్య గొడవ జరిగింది.

BTech Ravi : బీటెక్ రవి ఏమయ్యారు.. అసలేం జరిగింది.. పూర్తి వివరాలివే..!?

BTech Ravi : బీటెక్ రవి ఏమయ్యారు.. అసలేం జరిగింది.. పూర్తి వివరాలివే..!?

BTech Ravi Arrest Issue : కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTech Ravi) కిడ్నాప్‌నకు గురయ్యారు.! కడప నుంచి పులివెందుల (Pulivendula) వస్తుండగా రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారు!.

BTech Ravi Arrest : బీటెక్ రవి అరెస్ట్ వెనుక ఏం జరిగింది.. పోలీసుల అధికారిక ప్రకటన

BTech Ravi Arrest : బీటెక్ రవి అరెస్ట్ వెనుక ఏం జరిగింది.. పోలీసుల అధికారిక ప్రకటన

BTech Ravi Arrest Issue : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులంతా మప్టీలో ఉండటంతో వారంతా పోలీసులేనా.. లేకుంటే గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారా..? అని కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. రవి అరెస్టును పోలీసులు అధికారికంగా నిర్ధారించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి